Vinthagala Ma Yesu Premanu
వింతగల మా యేసు ప్రేమను సంతసమున స్తుతింతును పంతముగ దన ప్రాణమును పా పులకు నియ్యను వచ్చి సిలువను జచ్చి నను రక్షించె నహహా ||వింత||
1. ప్రీతిగల మా ప్రభుని క ప బహు ప్రియముతో జాటింతును సాధుగా నాకొకు సిలువను చాల శ్రమల భరించి చావు జ యించి నను రక్షించె నహహా ||వింత||
2. పాడుఉడీ మా యేసు ప్రేమను వేఉడుఉడీ మదిఉ గూడుఉడీ పాడుఉడీ తన దివ్యరక్తము పాప క్రయముగ నిచ్చి శాపముఉ బాపి నను రక్షించె నహహా ||వింత||
3. నిత్య జీవము నిండు నెమ్మది నిరతముగ నాకియ్యను రక్తస్వేదము గార్చె నహహా నరక శాపముఉ ద్రుంచి యాపద నుంచి నను రక్షించె నహహా ||వింత||

Leave a Reply