Va Na Jeevitham
ఇదిగో దేవా నా జీవితం – ఆపాదమస్తకం నీకంకితం
ఇదిగో దేవా నా జీవితం – ఆపాదమస్తకం నీకంకితం
శరణం నీ చరణం – శరణం నీ చరణం
శరణం నీ చరణం – శరణం నీ చరణం
ఇదిగో దేవా నా జీవితం – ఆపాదమస్తకం నీకంకితం
ఇదిగో దేవా నా జీవితం – ఆపాదమస్తకం నీకంకితం…
1. పలుమార్లు వైదొలగినాను – పరలోక దర్శనము నుండి
విలువైన నీ దివ్యపిలుపుకు – నే తగినట్లు జీవించనైతి
పలుమార్లు వైదొలగినాను – పరలోక దర్శనము నుండి
విలువైన నీ దివ్యపిలుపుకు – నే తగినట్లు జీవించనైతి
అయినా నీ ప్రేమతో – నన్ను దరిచేర్చినావు
అందుకే గైకొనుమో దేవా – ఈ నా శేష జీవితం
ఇదిగో దేవా నా జీవితం – ఆపాదమస్తకం నీకంకితం
ఇదిగో దేవా నా జీవితం – ఆపాదమస్తకం నీకంకితం…
2. నీ పాదముల చెంతచేరి – నీ చిత్తంబు నేనెరుగనేర్పు
నీ హృదయభారంబు నొసగి – ప్రార్థించి పనిచేయ నిమ్ము
నీ పాదముల చెంతచేరి – నీ చిత్తంబు నేనెరుగనేర్పు
నీ హృదయభారంబు నొసగి – ప్రార్థించి పనిచేయ నిమ్ము
ఆగిపోక సాగిపోవు – ప్రియసుతునిగ పనిచేయనిమ్ము
ప్రతిచోట నీసాక్షిగ – ప్రభువా నన్నుండనిమ్ము
ఇదిగో దేవా నా జీవితం – ఆపాదమస్తకం నీకంకితం
ఇదిగో దేవా నా జీవితం – ఆపాదమస్తకం నీకంకితం…
3. విస్తార పంటపొలము నుండి – కష్టించి పనిచేయనేర్పు
కన్నీటితో విత్తు మనస్సు – కలకాలం మరి నాకు నొసగు
విస్తార పంటపొలము నుండి
కష్టించి పనిచేయనేర్పు
కన్నీటితో విత్తు మనస్సు
కలకాలం మరి నాకు నొసగు
క్షేమక్షామకాలమైన నిన్ను
ఘనపరచ బ్రతుకనిమ్మయ
నశించు ఆత్మలన్ నీ
దరిచేర్చ కృపనిమ్మయ
ఇదిగో దేవా నా జీవితం
ఆపాదమస్తకం నీకంకితం
ఇదిగో దేవా నా జీవితం
ఆపాదమస్తకం నీకంకితం
శరణం నీ చరణం
శరణం నీ చరణం
శరణం నీ చరణం
శరణం నీ చరణం
ఇదిగో దేవా నా జీవితం
ఆపాదమస్తకం నీకంకితం
ఇదిగో దేవా నా జీవితం
ఆపాదమస్తకం నీకంకితం…..

Leave a Reply