Unnapatuna Vachu Chunnanu
ఉన్నపాటున వచ్చు చున్నాను
నీ పాద సన్నిధి కో రక్షకా
యెన్న శక్యముగాని పాపము లన్ని మోపుగ వీపుపై బడి యున్న విదె నడలేక తొట్రిలు చున్నవాడను నన్ను దయగను
1. కారుణ్యనిధి యేసు నా రక్షకా నీ శ రీర రక్తము చిందుట భూరి దయతో నన్ను నీదరి జేర రమ్మని పిలుచుటయు ని ష్కారణపు నీ ప్రేమ యిది మరి వేరే హేతువు లేదు నా యెడ
2. మసి బొగ్గువలె నా మా నస మెల్ల గప్పె దో ష సమూహములు మచ్చలై అసిత మగు ప్రతి డాగు తుడువను గసుటు గడిగి పవిత్ర పరపను నసువు లిడు నీ రక్తమే యని మసల కిప్పుడు సిలువ నిదె గని
3. వెలపట బహు యుద్ధ ములు లోపటను భయము కలిగె నెమ్మది దొల గెను పలు విధములగు సందియంబుల వలన బోరాటములచే నే నలసి యిటునటు గొట్టబడి దు ఠలుేడనై గాయములతో నిదె
4. కడు బీదవాడ నం ధుడను దౌరాÄగ్యుేడను జెడిపోయి పడి యున్నాను సుడివడిన నా మదికి స్వస్థత జెడిన కనులకు ద ష్టి భాగ్యము బడయవలసిన వన్ని నీ చే బడయుటకు నా యెడ యడా యిదె
5. నీ వాగ్దత్తము నమ్మి నీపై భారము పెట్టి జీవ మార్గము గంటిని కేవలంబగు ప్రేమ చేతను నీవు నన్ను క్షమించి చేకొని భావశుద్ధి నొనర్చి సంతోషావసరముల నిడుదువని యిదె
6. దరిలేని యానంద కరమైన నీ ప్రేమ తరమే వర?న చేయను తెరవు కడ్డం బైన యన్నిటి విగగొట్టెను గాన నే నిపు డరుదుగా నీ వాడ నవుటకు మ నీవాడ నవుటకే

Leave a Reply