Unnadu Devudu Naku Thoduga

<fAnek Telugu ExtraBold>ఉన్నాడు దేవుడు నాకు తోడుగా
ఉంటాడు దేవుడు నాకు నీడగా
ఉన్నాడు దేవుడు నాకు తోడుగా
ఉంటాడు దేవుడు నాకు నీడగా

<fAnek Telugu ExtraBold>నను విడువడు ఎడబాయడు ఎన్నడూ
నను విడువడు ఎడబాయడు ఎన్నడూ
నాలో ఉన్నవాడు చాలా గొప్పవాడు
నాలో ఉన్నవాడు చాలా గొప్పవాడు

<fAnek Telugu ExtraBold>ఉన్నాడు దేవుడు నాకు తోడుగా
ఉంటాడు దేవుడు నాకు నీడగా
ఉన్నాడు దేవుడు నాకు తోడుగా
ఉంటాడు దేవుడు నాకు నీడగా…

<fAnek Telugu ExtraBold>1. పగలు మేఘస్తంభమై నన్ను కాచినాడు
రాత్రి అగ్ని స్తంభమై నన్ను నడిపినాడు
పగలు మేఘస్తంభమై నన్ను కాచినాడు
రాత్రి అగ్ని స్తంభమై నన్ను నడిపినాడు

<fAnek Telugu ExtraBold>సమృద్ధి జీవమును నాకు ఇచ్చినాడు
సమృద్ధి జీవమును నాకు ఇచ్చినాడు
పరిశుద్ధ ఆత్మతో నన్ను నింపినాడు
పరిశుద్ధ ఆత్మతో నన్ను నింపినాడు

<fAnek Telugu ExtraBold>ఉన్నాడు దేవుడు నాకు తోడుగా
ఉంటాడు దేవుడు నాకు నీడగా
ఉన్నాడు దేవుడు నాకు తోడుగా
ఉంటాడు దేవుడు నాకు నీడగా…

<fAnek Telugu ExtraBold>2. ప్రార్థించే శక్తిని నాకు ఇచ్చినాడు
సత్యమును ప్రకటించే కృపను చూపినాడు
ప్రార్థించే శక్తిని నాకు ఇచ్చినాడు
సత్యమును ప్రకటించే కృపను చూపినాడు

<fAnek Telugu ExtraBold>పరిశుద్ధుల సహవాసం నాకు ఇచ్చినాడు
పరిశుద్ధుల సహవాసం నాకు ఇచ్చినాడు
పరిశుద్ధ స్థలమునకే నన్ను చేర్చుతాడు
పరిశుద్ధ స్థలమునకే నన్ను చేర్చుతాడు

<fAnek Telugu ExtraBold>ఉన్నాడు దేవుడు నాకు తోడుగా
ఉంటాడు దేవుడు నాకు నీడగా
ఉన్నాడు దేవుడు నాకు తోడుగా
ఉంటాడు దేవుడు నాకు నీడగా

<fAnek Telugu ExtraBold>నను విడువడు ఎడబాయడు ఎన్నడూ
నను విడువడు ఎడబాయడు ఎన్నడూ
నాలో ఉన్నవాడు చాలా గొప్పవాడు
నాలో ఉన్నవాడు చాలా గొప్పవాడు

<fAnek Telugu ExtraBold>ఉన్నాడు దేవుడు నాకు తోడుగా
ఉంటాడు దేవుడు నాకు నీడగా
ఉన్నాడు దేవుడు నాకు తోడుగా
ఉంటాడు దేవుడు నాకు నీడగా…..

Leave a Reply

Songs

కీర్తనలు 92
1 యెహోవాను స్తుతించుట మంచిది
2-3మహోన్నతుడా, నీ నామమును కీర్తించుట మంచిది.
ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను
పది తంతుల స్వరమండలముతోను గంభీర ధ్వనిగల
సితారాతోను ప్రచురించుట మంచిది.
This website is dedicated to collecting and sharing Telugu Christian song lyrics for worship, learning, and spiritual growth. Our mission is to make songs easily accessible to believers and help everyone worship God in spirit and truth.

Discover more from JESUS CHRIST- SONGS IN TELUGU- యేసు క్రీస్తు పాటలు.

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading