Uhinchaledaya Ee Melulanniyu

ఊహించలేదయ్యా
ఈ మేలులన్నియు
తలంచలేదయ్యా
ఈ గొప్ప కార్యములు

ఊహించలేదయ్యా
ఈ మేలులన్నియు
తలంచలేదయ్యా
ఈ గొప్ప కార్యములు

ఊహించలేదయ్యా
ఈ మేలులన్నియు
తలంచలేదయ్యా
ఈ గొప్ప కార్యములు

పాడకుండ ఉండలేనయ్యా
నిన్ను పొగడకుండ బ్రతకలేనయ్యా
పాడకుండ ఉండలేనయ్యా
నిన్ను పొగడకుండ బ్రతకలేనయ్యా

ఊహించలేదయ్యా
ఈ మేలులన్నియు
తలంచలేదయ్యా
ఈ గొప్ప కార్యములు…

1. తీసివేయబడినాను
త్రోసివేయబడినాను
అకస్మాత్తుగా గుంటలో
నెట్టివేయబడినాను

తీసివేయబడినాను
త్రోసివేయబడినాను
అకస్మాత్తుగా గుంటలో
నెట్టివేయబడినాను

అందరు వదిలేసినా
నీవు నన్ను పట్టుకున్నావు
దుఃఖము ముంచేసినా
నన్ను పైకి లేపావయ్యా

అందరు వదిలేసినా
నీవు నన్ను పట్టుకున్నావు
దుఃఖము ముంచేసినా
నన్ను పైకి లేపావయ్యా

పాడకుండ ఉండలేనయ్యా
నిన్ను పొగడకుండ బ్రతకలేనయ్యా – యేసయ్యా
పాడకుండ ఉండలేనయ్యా
నిన్ను పొగడకుండ బ్రతకలేనయ్యా

ఊహించలేదయ్యా
ఈ మేలులన్నియు
తలంచలేదయ్యా
ఈ గొప్ప కార్యములు…

2. ఉడిగిపోయి ఉన్నాను
ఎండిపోయి ఉన్నాను
ఆశలన్ని నీరు గారి
వేసారిపోయాను

ఉడిగిపోయి ఉన్నాను
ఎండిపోయి ఉన్నాను
ఆశలన్ని నీరు గారి
వేసారిపోయాను

ఆఖరి ఆ క్షణము?లో
నీవు నన్ను దర్శించినావు
ఉహించని నీ మేలుతో
నన్ను తృప్తిపరిచావయ్యా

ఆఖరి ఆ క్షణము?లో
నీవు నన్ను దర్శించినావు
ఉహించని నీ మేలుతో
నన్ను తృప్తిపరిచావయ్యా

పాడకుండ ఉండలేనయ్యా
నిన్ను పొగడకుండ బ్రతకలేనయ్యా – యేసయ్యా
పాడకుండ ఉండలేనయ్యా
నిన్ను పొగడకుండ బ్రతకలేనయ్యా

ఊహించలేదయ్యా
ఈ మేలులన్నియు
తలంచలేదయ్యా
ఈ గొప్ప కార్యములు

ఊహించలేదయ్యా
ఈ మేలులన్నియు
తలంచలేదయ్యా
ఈ గొప్ప కార్యములు

పాడకుండ ఉండలేనయ్యా
నిన్ను పొగడకుండ బ్రతకలేనయ్యా
పాడకుండ ఉండలేనయ్యా
నిన్ను పొగడకుండ బ్రతకలేనయ్యా

ఊహించలేదయ్యా
ఈ మేలులన్నియు
తలంచలేదయ్యా
ఈ గొప్ప కార్యములు

ఊహించలేదయ్యా
ఈ మేలులన్నియు
తలంచలేదయ్యా
ఈ గొప్ప కార్యములు…..

Leave a Reply

Songs

కీర్తనలు 92
1 యెహోవాను స్తుతించుట మంచిది
2-3మహోన్నతుడా, నీ నామమును కీర్తించుట మంచిది.
ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను
పది తంతుల స్వరమండలముతోను గంభీర ధ్వనిగల
సితారాతోను ప్రచురించుట మంచిది.
This website is dedicated to collecting and sharing Telugu Christian song lyrics for worship, learning, and spiritual growth. Our mission is to make songs easily accessible to believers and help everyone worship God in spirit and truth.

Discover more from JESUS CHRIST- SONGS IN TELUGU- యేసు క్రీస్తు పాటలు.

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading