Sugunala Sampannuda
[Verse]
సుగుణాల సంపన్నుడా
స్తుతి గానాల వారసుడా
జీవింతును నిత్యము నీ నీడలో
ఆస్వాదింతును నీ
మాటల మకరందము
[Verse]
జీవింతును నిత్యము నీ నీడలో
ఆస్వాదింతును నీ
మాటల మకరందము
సుగుణాల సంపన్నుడా …
[Verse]
1. యేసయ్య నీతో జీవించగానే
నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే
యేసయ్య నీతో జీవించగానే
నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే
[Verse]
నాట్యమాడేను నా అంతరంగము
ఇది రక్షణానంద భాగ్యమే
నాట్యమాడేను నా అంతరంగము
ఇది రక్షణానంద భాగ్యమే
[Verse]
సుగుణాల సంపన్నుడా
స్తుతి గానాల వారసుడా
జీవింతును నిత్యము నీ నీడలో
ఆస్వాదింతును నీ
మాటల మకరందము
[Verse]
జీవింతును నిత్యము నీ నీడలో
ఆస్వాదింతును నీ
మాటల మకరందము
సుగుణాల సంపన్నుడా …
[Verse]
2. యేసయ్య నిన్ను వెన్నంటగానే
ఆజ్ఞల మార్గము కనిపించెనే
యేసయ్య నిన్ను వెన్నంటగానే
ఆజ్ఞల మార్గము కనిపించెనే
[Verse]
నీవు నన్ను నడిపించగలవు
నేను నడవవలసిన త్రోవలో
నీవు నన్ను నడిపించగలవు
నేను నడవవలసిన త్రోవలో
[Verse]
సుగుణాల సంపన్నుడా
స్తుతి గానాల వారసుడా
జీవింతును నిత్యము నీ నీడలో
ఆస్వాదింతును నీ
మాటల మకరందము
[Verse]
జీవింతును నిత్యము నీ నీడలో
ఆస్వాదింతును నీ
మాటల మకరందము
సుగుణాల సంపన్నుడా …
[Verse]
3. యేసయ్య నీ కృప తలంచగానే
నా శ్రమలు శ్రమలుగ అనిపించలేదే
యేసయ్య నీ కృప తలంచగానే
నా శ్రమలు శ్రమలుగ అనిపించలేదే
[Verse]
నీవు నాకిచ్చె మహిమ యెదుట
ఇవి ఎన్న తగినవి కావే
నీవు నాకిచ్చె మహిమ యెదుట
ఇవి ఎన్న తగినవి కావే
[Verse]
సుగుణాల సంపన్నుడా
స్తుతి గానాల వారసుడా
జీవింతును నిత్యము నీ నీడలో
ఆస్వాదింతును నీ
మాటల మకరందము
[Verse]
జీవింతును నిత్యము నీ నీడలో
ఆస్వాదింతును నీ
మాటల మకరందము
సుగుణాల సంపన్నుడా …..

Leave a Reply