Stuthi Patruda Stotrarhuda
[Verse]
స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా
స్తుతులందుకో పూజార్హుడా
స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా
స్తుతులందుకో పూజార్హుడా
[Verse]
ఆకాశమందు నీవు తప్ప
నాకెవరున్నారు నా ప్రభూ
ఆకాశమందు నీవు తప్ప
నాకెవరున్నారు నా ప్రభూ
స్తుతి పాత్రుడా…
[Verse]
1. నా శత్రువులు
నను తరుము చుండగా
నా యాత్మ నాలో కృంగెనే ప్రభూ
నా శత్రువులు నను తరుము చుండగా
నా యాత్మ నాలో కృంగెనే ప్రభూ
[Verse]
నా మనసు నీవైపు
త్రిప్పిన వెంటనే
శత్రువుల చేతినుండి
విడిపించినావు కాపాడినావు
[Verse]
నా మనసు నీవైపు
త్రిప్పిన వెంటనే
శత్రువుల చేతినుండి
విడిపించినావు కాపాడినావు
[Verse]
స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా
స్తుతులందుకో పూజార్హుడా
స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా
స్తుతులందుకో పూజార్హుడా
[Verse]
ఆకాశమందు నీవు తప్ప
నాకెవరున్నారు నా ప్రభూ
ఆకాశమందు నీవు తప్ప
నాకెవరున్నారు నా ప్రభూ
స్తుతి పాత్రుడా…
[Verse]
2. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి
దూరాన నిలిచేరు నా ప్రభూ
నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి
దూరాన నిలిచేరు నా ప్రభూ
[Verse]
నీ వాక్య ధ్యానమే
నా త్రోవకు వెలుగై
నను నిల్పెను నీ సన్నిధిలో
నీ సంఘములో
[Verse]
నీ వాక్య ధ్యానమే
నా త్రోవకు వెలుగై
నను నిల్పెను నీ సన్నిధిలో
నీ సంఘములో
[Verse]
స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా
స్తుతులందుకో పూజార్హుడా
స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా
స్తుతులందుకో పూజార్హుడా
[Verse]
ఆకాశమందు నీవు తప్ప
నాకెవరున్నారు నా ప్రభూ
ఆకాశమందు నీవు తప్ప
నాకెవరున్నారు నా ప్రభూ
స్తుతి పాత్రుడా…..

Leave a Reply