Soli Povaladu Manasa
సోలిపోవలదు మనస్సా – సోలిపోవలదు
సోలిపోవలదు మనస్సా – సోలిపోవలదు
నిను గని పిలచిన దేవుడు విడచి పోతాడా?
సోలిపోవలదు మనస్సా – సోలిపోవలదు…
1. ఇక్కట్టులు ఇబ్బందులు నిన్ను
చుట్టు ముట్టినను
ఇక్కట్టులు ఇబ్బందులు నిన్ను
చుట్టు ముట్టినను
ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందము కాదా?
ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందము కాదా?
సోలిపోవలదు మనస్సా – సోలిపోవలదు…
2. శోధనలను జయించినచో
భాగ్యవంతుడవు
శోధనలను జయించినచో
భాగ్యవంతుడవు
జీవ కిరీటం మోయువేళ
ఎంతో సంతోషము
జీవ కిరీటం మోయువేళ
ఎంతో సంతోషము
సోలిపోవలదు మనస్సా – సోలిపోవలదు…
3. వాక్కు ఇచ్చిన దేవుని నీవు
పాడి కొనియాడు
వాక్కు ఇచ్చిన దేవుని నీవు
పాడి కొనియాడు
తీర్చి దిద్దే ఆత్మ నిన్ను
చేర ప్రార్ధించు
తీర్చి దిద్దే ఆత్మ నిన్ను
చేర ప్రార్ధించు
సోలిపోవలదు మనస్సా – సోలిపోవలదు
సోలిపోవలదు మనస్సా – సోలిపోవలదు
నిను గని పిలచిన దేవుడు విడచి పోతాడా?
సోలిపోవలదు మనస్సా – సోలిపోవలదు…..

Leave a Reply