Seeyounulonundi Neevu
సీయోనులో నుండి నీవు
ప్రకాశించుచున్నావు నాపై
సీయోనులో నుండి నీవు
ప్రకాశించుచున్నావు నాపై
సమాధానమై సదాకాలము
నను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై
సీయోనులో మహోన్నతుడా యేసయ్యా
నడిపించుచున్నావు నీ కీర్తికై
సీయోనులో మహోన్నతుడా యేసయ్యా
సీయోనులో నుండి నీవు
ప్రకాశించుచున్నావు నాపై
సీయోనులో నుండి నీవు
ప్రకాశించుచున్నావు నాపై
సమాధానమై సదాకాలము
నను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై
సీయోనులో మహోన్నతుడా యేసయ్యా
నడిపించుచున్నావు నీ కీర్తికై
సీయోనులో మహోన్నతుడా యేసయ్యా…
1. నిర్దోషమైన మార్గములో
నా అంతరంగమున ధైర్యమునిచ్చి
నిర్దోషమైన మార్గములో
నా అంతరంగమున ధైర్యమునిచ్చి
నీ సన్నిధిలో నను నిలిపి
ఉన్నత విజయమునిచ్చితివి
నీ సన్నిధిలో నను నిలిపి
ఉన్నత విజయమునిచ్చితివి
నీ ఆశలు నెరవేరుటకు
నీ చిత్తము జరిగించుటకు
విడువవు నను ఎడబాయవు
నీవు విడువవు నను ఎడబాయవు
సీయోనులో నుండి నీవు
ప్రకాశించుచున్నావు నాపై
సీయోనులో నుండి నీవు
ప్రకాశించుచున్నావు నాపై
సమాధానమై సదాకాలము
నను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై
సీయోనులో మహోన్నతుడా యేసయ్యా
నడిపించుచున్నావు నీ కీర్తికై
సీయోనులో మహోన్నతుడా యేసయ్యా…
2. నా యందు దృష్టి నిలిపి
నీ స్నేహబంధముతో ఆకర్షించి
నా యందు దృష్టి నిలిపి
నీ స్నేహబంధముతో ఆకర్షించి
కృపావరములతో నను నింపి
సత్యసాక్షిగా మార్చితివి
కృపావరములతో నను నింపి
సత్యసాక్షిగా మార్చితివి
నీ మనస్సును పొందుకొని
నీ ప్రేమను నింపుకొని
కీర్తించెదను ప్రతినిత్యం
నిను ఆరాధింతును అనుక్షణము
సీయోనులో నుండి నీవు
ప్రకాశించుచున్నావు నాపై
సీయోనులో నుండి నీవు
ప్రకాశించుచున్నావు నాపై
సమాధానమై సదాకాలము
నను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై
సీయోనులో మహోన్నతుడా యేసయ్యా
నడిపించుచున్నావు నీ కీర్తికై
సీయోనులో మహోన్నతుడా యేసయ్యా…
3. నీ దివ్యమైన మహిమను
పరలోకమందు నే చూచెదను
నీ దివ్యమైన మహిమను
పరలోకమందు నే చూచెదను
నీ కౌగిలిలో చేర్చుకొని
ప్రతి భాష్పబిందువును తుడిచెదవు
నీ కౌగిలిలో చేర్చుకొని
ప్రతి భాష్పబిందువును తుడిచెదవు
నీ మాటల మకరందమును
మరపురాని అనుబంధమును
మరువను ఎన్నడు విడువను
నేను మరువను ఎన్నడు విడువను
సీయోనులో నుండి నీవు
ప్రకాశించుచున్నావు నాపై
సీయోనులో నుండి నీవు
ప్రకాశించుచున్నావు నాపై
సమాధానమై సదాకాలము
నను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై
సీయోనులో మహోన్నతుడా యేసయ్యా
నడిపించుచున్నావు నీ కీర్తికై
సీయోనులో మహోన్నతుడా యేసయ్యా
సీయోనులో నుండి నీవు
ప్రకాశించుచున్నావు నాపై
సీయోనులో నుండి నీవు
ప్రకాశించుచున్నావు నాపై
సమాధానమై సదాకాలము
నను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై
సీయోనులో మహోన్నతుడా యేసయ్యా
నడిపించుచున్నావు నీ కీర్తికై
సీయోనులో మహోన్నతుడా యేసయ్యా…..

Leave a Reply