Seven Words Of Cross
క్రీస్తు సిలువ ధ్యానములు
మొదటి మాట:
\’\’తండ్రీ వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము\’\’ లూకా 23:34
క్రీస్తు సిలువ ధ్యానములు
రెండవ మాట:
\’\’నేడు నీవు నాతోకూడ పరదైసులో ఉందువు\’\’
లూకా 23:43
క్రీస్తు సిలువ ధ్యానములు
మూడవ మాట:
\’\’అమ్మా – ఇదిగో నీ కుమారుడు, సహోదరుడా – ఇదిగో నీ తల్లి\’\’
యోహాను 19:26,27
క్రీస్తు సిలువ ధ్యానములు
నాలుగవ మాట:
\’\’నా దేవా, నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి\’\’
మత్తయి 27:46
క్రీస్తు సిలువ ధ్యానములు
ఐదవ మాట:
\’\’నేను దప్పిగొనుచున్నాను\’\’
యోహాను 19:28
క్రీస్తు సిలువ ధ్యానములు
ఆరవ మాట:
\’\’సమాప్తమైనది\’\’
యోహాను 19:30
క్రీస్తు సిలువ ధ్యానములు
ఏడవ మాట:
\’\’తండ్రీ నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను\’\’
లూకా 23:46

Leave a Reply