Sarvonnathuda Sarvakrupan
సర్వోన్నతుడా సర్వకృపానిధి
సతతము నిన్నే స్తుతియింతుము (2)
ఆది సంభూతుడా అత్యున్నతుడా
ఆరాధ్యుండవు నీవేనయ్యా (2)
సర్వోన్నతుడా సర్వకృపానిధి
సతతము నిన్నే స్తుతియింతుము (2)
1. దాస్యమునుండి విడిపించినావు
స్వతంత్రులుగా మము చేసినావు
నీ ప్రియ కుమారుని యిల పంపించి
రక్షణ భాగ్యము ఇచ్చిన దేవా (2)
సర్వోన్నతుడా సర్వకృపానిధి
సతతము నిన్నే స్తుతియింతుము (2)
ఆది సంభూతుడా అత్యున్నతుడా
ఆరాధ్యుండవు నీవేనయ్యా (2)
సర్వోన్నతుడా సర్వకృపానిధి
సతతము నిన్నే స్తుతియింతుము (2)
2. ఎన్నికలేని మమ్మును నీవు
ఎన్నిక చేసిన దేవా
ఇశ్రాయేలుకు కాపరి నీవే
నీ ప్రజలందరికి ఊపిరి నీవే (2)
సర్వోన్నతుడా సర్వకృపానిధి
సతతము నిన్నే స్తుతియింతుము (2)
ఆది సంభూతుడా అత్యున్నతుడా
ఆరాధ్యుండవు నీవేనయ్యా (2)
సర్వోన్నతుడా సర్వకృపానిధి
సతతము నిన్నే స్తుతియింతుము (2)

Leave a Reply