Sarvonnathamaina Sthalamulalo

[Verse]
సర్వోన్నతమైన స్థలములలో
దేవునికి మహిమ
భూమిపై ఉన్న తనవారికి
నిత్య సమాదానం

[Verse]
సర్వాధికారికి ఆరాధన
ప్రభుయేసుకే ఆరాధన

[Verse]
పరలోక దూతాళి దిగి వచ్చెను
స్వరమెత్తి ప్రభువును కొనియాడెను
వరరాజు శుభజన్మ చాటుటకు
కరమెత్తి యేసుని స్తుతియింపను

[Verse]
సర్వాధికారికి ఆరాధన
సర్వోన్నతునికే ఆరాధన

[Verse]
సర్వోన్నతమైన స్థలములలో
దేవునికి మహిమ
భూమిపై ఉన్న తనవారికి
నిత్య సమాదానం

[Verse]
సమసింది ఆ ధర్మశాస్త్రయుగం
కమనీయమైనది కరుణాయుగం
అమరుడు యేసుడు ప్రభవించెను
అమరత్వమును ప్రసాదించెను

[Verse]
సమాదాన అధిపతి ఆరాధన
నిత్యుడు తండ్రికి ఆరాధన

[Verse]
సర్వోన్నతమైన స్థలములలో
దేవునికి మహిమ
భూమిపై ఉన్న తనవారికి
నిత్య సమాదానం

[Verse]
సర్వాధికారికి ఆరాధన
ప్రభుయేసుకే ఆరాధన

Leave a Reply

Songs

కీర్తనలు 92
1 యెహోవాను స్తుతించుట మంచిది
2-3మహోన్నతుడా, నీ నామమును కీర్తించుట మంచిది.
ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను
పది తంతుల స్వరమండలముతోను గంభీర ధ్వనిగల
సితారాతోను ప్రచురించుట మంచిది.
This website is dedicated to collecting and sharing Telugu Christian song lyrics for worship, learning, and spiritual growth. Our mission is to make songs easily accessible to believers and help everyone worship God in spirit and truth.

Discover more from JESUS CHRIST- SONGS IN TELUGU- యేసు క్రీస్తు పాటలు.

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading