Sarvonnathamanina
[Verse]
సర్వోన్నతమైన స్థలములలోన
దేవునికే మహిమ
భూమిమీద తనకిష్టులకు
సమాధానము
[Verse]
సర్వోన్నతమైన స్థలములలోన
దేవునికే మహిమ
భూమిమీద తనకిష్టులకు
సమాధానము
[Verse]
సమాధానము
సమాధానము…
[Verse]
1. రక్షకుండుదయించినాడట
మన కొరకు పరమ
రక్షకుండుదయించినాడట
[Verse]
రక్షకుండుదయించినాడు
రారే గొల్ల బోయలార
తక్షణమున బోయి మన ని
రీక్షణ ఫల మొందుదము
[Verse]
రక్షకుండుదయించినాడట
మన కొరకు పరమ
రక్షకుండుదయించినాడట
[Verse]
దావీదు వంశమందు
ధన్యుడు జన్మించినాడు
దేవుడగు యెహోవా మన
దిక్కు దేరి చూచినాడు
[Verse]
రక్షకుండుదయించినాడట
మన కొరకు పరమ
రక్షకుండుదయించినాడట
[Verse]
సర్వోన్నతమైన స్థలములలోన
దేవునికే మహిమ
భూమిమీద తనకిష్టులకు
సమాధానము
[Verse]
సర్వోన్నతమైన స్థలములలోన
దేవునికే మహిమ
భూమిమీద తనకిష్టులకు
సమాధానము
[Verse]
సమాధానము
సమాధానము…
[Verse]
2. వినరే యో నరులారా
వీనుల కింపు మీర
మనల రక్షింప క్రీస్తు
మనుజావతారుడయ్యె వినరే
[Verse]
అనుదినమును దే
వుని తనయుని పద
వనజంబులు మన
మున నిడుకొనుచును
[Verse]
వినరే యో నరులారా
వీనుల కింపు మీర
మనల రక్షింప క్రీస్తు
మనుజావతారుడయ్యె వినరే
[Verse]
నర రూపు బూని ఘోర
నరకుల రారమ్మని
దురితము బాపు దొడ్డ
దొరయౌ మరి యా
[Verse]
వరపుత్రుడు
కర మరు దగు
కల్వరి గిరి దరి కరిగి
రయంబున ప్రభు కరుణను గనరే
[Verse]
వినరే యో నరులారా
వీనుల కింపు మీర
మనల రక్షింప క్రీస్తు
మనుజావతారుడయ్యె వినరే
[Verse]
సర్వోన్నతమైన స్థలములలోన
దేవునికే మహిమ
భూమిమీద తనకిష్టులకు
సమాధానము
[Verse]
సర్వోన్నతమైన స్థలములలోన
దేవునికే మహిమ
భూమిమీద తనకిష్టులకు
సమాధానము
[Verse]
సమాధానము
సమాధానము…
[Verse]
3. దూత పాట పాడుడి
రక్షకున్ స్తుతించుడి
ఆ ప్రభుండు పుట్టెను
బెత్లహేము నందున
[Verse]
భూజనంబు కెల్లను
సౌఖ్య సంభ్రమాయెను
ఆకసంబు నందున
మ్రోగు పాట పాడుడి
[Verse]
దూత పాట పాడుడి
రక్షకున్ స్తుతించుడి
[Verse]
ఊర్ధ్వ లోకమందున
గొల్వగాను శుద్దులు
అంత్య కాలమందున
కన్య గర్భమందున
[Verse]
బుట్టినట్టి రక్షకా
ఓ ఇమ్మానుయేల్ ప్రభో
ఓ నరావతారుడా
నిన్ను నెన్న శక్యమా
[Verse]
దూత పాట పాడుడి
రక్షకున్ స్తుతించుడి
[Verse]
సర్వోన్నతమైన స్థలములలోన
దేవునికే మహిమ
భూమిమీద తనకిష్టులకు
సమాధానము
[Verse]
సర్వోన్నతమైన స్థలములలోన
దేవునికే మహిమ
భూమిమీద తనకిష్టులకు
సమాధానము
[Verse]
సమాధానము
సమాధానము…..
Leave a Reply