Sandehamela Samshayamadela
సందేహమేల – సంశయమదేల
ప్రభు యేసుగాయములను పరికించిచూడు
గాయాలలో నీవ్రేలు తాకించి చూడు
1.ఆ ముండ్లు మకుటము నీకై – ధరియించెనే
నీ పాప శిక్షను యేసు భరియించెనే (2)
ప్రవహించె రక్తధార నీ కోసమే
కడు గోర హింసనొందె నీ కోసమే (2) పపసందేహపప
2.లోకాన ఎవ్వరు నీకై మరణించరు
నీ శిక్షలను భరయింప సహయింపర (2)
నీ తల్లియైన గాని నిను మరచునే
ఆ ప్రేమ మూర్తి నిన్ను మరువజాలనా (2) పపసందేహపప
3.ఎందాక యేసుని నీవు ఎరుగకుందువు
ఎందాక హ దయము బయట నిలువ మందువు (2)
యేసయ్య ప్రేమ నీకు లోకువాయెనా
యేసయ్య సిలువ సువార్త చులకనాయెనా (2) పపసందేహపప
4.ఈ లోక బోగాలను వీడజాలవా
సాతాను బందకమందే సంతసింతువా (2)
యేసయ్య సహనము తోడ చెలగాటమా
ఈ నాడే రక్షణ దినము గ్రహియించుమా (2) పపసందేహపప
Leave a Reply