Samsuma O Sanghama

సంసిద్ధపడుమా ఓ సంఘమా
క్రైస్తవ భక్తుల బృందమా
ఏ దినమో, ఏ గడియో తెలియునా
యేసు రాజు రాకడ

సంసిద్ధపడుమా ఓ సంఘమా
క్రైస్తవ భక్తుల బృందమా
ఏ దినమో, ఏ గడియో తెలియునా
యేసు రాజు రాకడ

క్రైస్తవ జనమా సంసిద్ధ పడుమా
వేచి యుండుమా
కైస్తవ జనమా సంసిద్ధ పడుమా
వేచి యుండుమా
సంసిద్ధపడుమా ఓ సంఘమా…

1. సమయము బహు త్వరిత గతిని
తరలిపోవగా
స్వామి యేసు ధరణి నేల
మరల వచ్చుగా

సమయము బహు త్వరిత గతిని
తరలిపోవగా
స్వామి యేసు ధరణి నేల
మరల వచ్చుగా

సమయముండగానే నీవు
ప్రభుని దలచుమా
సమయముండగానే నీవు
ప్రభుని దలచుమా

కైస్తవ జనమా సంసిద్ధ పడుమా
వేచి యుండుమా
కైస్తవ జనమా సంసిద్ధ పడుమా
వేచి యుండుమా
సంసిద్ధపడుమా ఓ సంఘమా…

2. నిదుర మాని వేడుమా
నిలచి చూడుమా
నీతిరాజు రాకకై
ఎదురు చూడుమా

నిదుర మాని వేడుమా
నిలచి చూడుమా
నీతిరాజు రాకకై
ఎదురు చూడుమా

నీదు హృదయ నిలయమై
తెరచి యుంచుమా
నీదు హృదయ నిలయమై
తెరచి యుంచుమా

కైస్తవ జనమా సంసిద్ధ పడుమా
వేచి యుండుమా
కైస్తవ జనమా సంసిద్ధ పడుమా
వేచి యుండుమా
సంసిద్ధపడుమా ఓ సంఘమా…

3. నిరతమేసు పనిలో నీవు
నిలచి యుండుమా
సకల జనుల నేసు కడకు
చేర బిలువుమా

నిరతమేసు పనిలో నీవు
నిలచి యుండుమా
సకల జనుల నేసు కడకు
చేర బిలువుమా

రక్షణ వార్త జాట వేగ
దీక్ష బూనుమా
రక్షణ వార్త జాట వేగ
దీక్ష బూనుమా

కైస్తవ జనమా సంసిద్ధ పడుమా
వేచి యుండుమా
కైస్తవ జనమా సంసిద్ధ పడుమా
వేచి యుండుమా

సంసిద్ధపడుమా ఓ సంఘమా
క్రైస్తవ భక్తుల బృందమా
ఏ దినమో, ఏ గడియో తెలియునా
యేసు రాజు రాకడ

సంసిద్ధపడుమా ఓ సంఘమా
క్రైస్తవ భక్తుల బృందమా
ఏ దినమో, ఏ గడియో తెలియునా
యేసు రాజు రాకడ

క్రైస్తవ జనమా సంసిద్ధ పడుమా
వేచి యుండుమా
కైస్తవ జనమా సంసిద్ధ పడుమా
వేచి యుండుమా
సంసిద్ధపడుమా ఓ సంఘమా…..

Leave a Reply

Songs

కీర్తనలు 92
1 యెహోవాను స్తుతించుట మంచిది
2-3మహోన్నతుడా, నీ నామమును కీర్తించుట మంచిది.
ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను
పది తంతుల స్వరమండలముతోను గంభీర ధ్వనిగల
సితారాతోను ప్రచురించుట మంచిది.
This website is dedicated to collecting and sharing Telugu Christian song lyrics for worship, learning, and spiritual growth. Our mission is to make songs easily accessible to believers and help everyone worship God in spirit and truth.

Discover more from JESUS CHRIST- SONGS IN TELUGU- యేసు క్రీస్తు పాటలు.

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading