Rajulaku Rajuvu Prabhuvulaku

రాజులకు రాజువు
ప్రభువులకు ప్రభుడవు (2)
నీవే నా విభుడవు
లోకాన ఘనుడవు

రాజులకు రాజువు
ప్రభువులకు ప్రభుడవు (2)
నీవే నా విభుడవు
లోకాన ఘనుడవు

నీవే… నీవే…
నీవే… నీవే…
రాజా నా రాజా
యేసురాజా (2)

రాజులకు రాజువు
ప్రభువులకు ప్రభుడవు

1. రారు సరిరారు
మరి నీకెవ్వరు
లేరు సరిపోరు
మరి ఇంకెవ్వరు (2)

సర్వ సృష్టికర్తవు
సర్వోన్నతుడవు
సర్వాధికారివి
సర్వాంతర్యామివి (2)

నీవే… నీవే…
నీవే… నీవే…
రాజా నా రాజా
యేసురాజా (2)

రాజులకు రాజువు
ప్రభువులకు ప్రభుడవు

2. ఉన్న నేనున్న
అని అనువాడవు
ఉన్న రానున్న
ఏకైక రాజువు (2)

అగ్నిజ్వాలలవంటి
కన్నులున్నవాడా
మహాతేజస్సుతో
ప్రకాశించువాడా (2)

నీవే… నీవే…
నీవే… నీవే…
రాజా నా రాజా
యేసురాజా (2)

రాజులకు రాజువు
ప్రభువులకు ప్రభుడవు (2)
నీవే నా విభుడవు
లోకాన ఘనుడవు

రాజులకు రాజువు
ప్రభువులకు ప్రభుడవు (2)
నీవే నా విభుడవు
లోకాన ఘనుడవు

నీవే… నీవే…
నీవే… నీవే…
రాజా నా రాజా
యేసురాజా (2)

రాజులకు రాజువు
ప్రభువులకు ప్రభుడవు (2)

Leave a Reply