Priya Yesu Manakoraku

[Verse]
ప్రియ యేసు మనకొరకు
ప్రేమతో పొందిన శ్రమలు
కాంచగ కల్వరి దృశ్యం
కారెను కళ్ళలో రుధిరం

[Verse]
కాంచగ కల్వరి దృశ్యం
కారెను కళ్ళలో రుధిరం
ప్రియ యేసు మనకొరకు
ప్రేమతో పొందిన శ్రమలు

[Verse]
కాంచగ కల్వరి దృశ్యం
కారెను కళ్ళలో రుధిరం
కాంచగ కల్వరి దృశ్యం
కారెను కళ్ళలో రుధిరం…

[Verse]
1. ముళ్ళతో నల్లిన మకుటం
జల్లాటమున పెట్టగా
ముళ్ళతో నల్లిన మకుటం
జల్లాటమున పెట్టగా

[Verse]
స్రవించే పరిశుద్ధ రక్తమే
ద్రవించెను నా హృదయం
స్రవించే పరిశుద్ధ రక్తమే
ద్రవించెను నా హృదయం

[Verse]
ప్రియ యేసు మనకొరకు
ప్రేమతో పొందిన శ్రమలు
కాంచగ కల్వరి దృశ్యం
కారెను కళ్ళలో రుధిరం

[Verse]
కాంచగ కల్వరి దృశ్యం
కారెను కళ్ళలో రుధిరం…

[Verse]
2. కల్వరి కొండపైన
దొంగల మధ్యలో
కల్వరి కొండపైన
దొంగల మధ్యలో

[Verse]
సిలువలోన వ్రేలాడెను
నీకై ప్రాణమునిచ్చెనుగా
సిలువలోన వ్రేలాడెను
నీకై ప్రాణమునిచ్చెనుగా

[Verse]
ప్రియ యేసు మనకొరకు
ప్రేమతో పొందిన శ్రమలు
కాంచగ కల్వరి దృశ్యం
కారెను కళ్ళలో రుధిరం

[Verse]
కాంచగ కల్వరి దృశ్యం
కారెను కళ్ళలో రుధిరం…

[Verse]
3. ప్రజలెల్లరు పరిహసించిన
ప్రభు ప్రేమతో ప్రార్థించెన్‌
ప్రజలెల్లరు పరిహసించిన
ప్రభు ప్రేమతో ప్రార్థించెన్‌

[Verse]
దయగల మాటలే పలికెన్‌
సహనముతో క్షమియించెన్
దయగల మాటలే పలికెన్‌
సహనముతో క్షమియించెన్

[Verse]
ప్రియ యేసు మనకొరకు
ప్రేమతో పొందిన శ్రమలు
కాంచగ కల్వరి దృశ్యం
కారెను కళ్ళలో రుధిరం

[Verse]
కాంచగ కల్వరి దృశ్యం
కారెను కళ్ళలో రుధిరం…

[Verse]
4. పాపాంధకారమున
పయనించు మనుజులను
పాపాంధకారమున
పయనించు మనుజులను

[Verse]
పావనులుగా చేయుటకై
పావనుడై మరణించెన్‌
పావనులుగా చేయుటకై
పావనుడై మరణించెన్‌

[Verse]
ప్రియ యేసు మనకొరకు
ప్రేమతో పొందిన శ్రమలు
కాంచగ కల్వరి దృశ్యం
కారెను కళ్ళలో రుధిరం

[Verse]
కాంచగ కల్వరి దృశ్యం
కారెను కళ్ళలో రుధిరం…

[Verse]
5. ప్రభు శ్రమలను దృష్టించి
సృష్టిజాలము తల్లడిల్లెను
ప్రభు శ్రమలను దృష్టించి
సృష్టిజాలము తల్లడిల్లెను

[Verse]
భువికంపించి బ్రద్దలాయెను
రవి మేఘము జాటు కొరిగెన్‌
భువికంపించి బ్రద్దలాయెను
రవి మేఘము జాటు కొరిగెన్‌

[Verse]
ప్రియ యేసు మనకొరకు
ప్రేమతో పొందిన శ్రమలు
కాంచగ కల్వరి దృశ్యం
కారెను కళ్ళలో రుధిరం

[Verse]
కాంచగ కల్వరి దృశ్యం
కారెను కళ్ళలో రుధిరం…

[Verse]
6. మరణపుముల్లు విరిచి
మహిమావతారుడైన
మరణపుముల్లు విరిచి
మహిమావతారుడైన

[Verse]
ప్రభు యేసును నమ్ముకొనుము
పరిశుద్ధాత్మను నీవు పొందుమా
ప్రభు యేసును నమ్ముకొనుము
పరిశుద్ధాత్మను నీవు పొందుమా

[Verse]
ప్రియ యేసు మనకొరకు
ప్రేమతో పొందిన శ్రమలు
కాంచగ కల్వరి దృశ్యం
కారెను కళ్ళలో రుధిరం

[Verse]
కాంచగ కల్వరి దృశ్యం
కారెను కళ్ళలో రుధిరం…..

Leave a Reply