Preminchedan Adhikamuga
[Verse]
ప్రేమించెదన్ అధికముగా
ఆరాధింతున్ ఆసక్తితో
ప్రేమించెదన్ అధికముగా
ఆరాధింతున్ ఆసక్తితో
[Verse]
నిన్ను పూర్ణ మనస్సుతో
ఆరాధింతున్
పూర్ణ బలముతో
ప్రేమించెదన్
[Verse]
ఆరాధన, ఆరాధన
ఆరాధన, ఆరాధన
ఆరాధన, ఆరాధన
ఆరాధన, ఆరాధన…
[Verse]
1. ఎబినేజరే ఎబినేజరే
ఇంతవరకు ఆదుకొన్నావు
ఎబినేజరే ఎబినేజరే
ఇంతవరకు ఆదుకొన్నావు
ఇంతవరకు ఆదుకొన్నావు
[Verse]
నిన్ను పూర్ణ మనస్సుతో
ఆరాధింతున్
పూర్ణ బలముతో
ప్రేమించెదన్
[Verse]
ఆరాధన, ఆరాధన
ఆరాధన, ఆరాధన
ఆరాధన, ఆరాధన
ఆరాధన, ఆరాధన…
[Verse]
2. ఎల్‌రోయీ ఎల్‌రోయీ
నన్ను చూసావే వందనమయ్యా
ఎల్‌రోయీ ఎల్‌రోయీ
నన్ను చూసావే వందనమయ్యా
నన్ను చూసావే వందనమయ్యా
[Verse]
నిన్ను పూర్ణ మనస్సుతో
ఆరాధింతున్
పూర్ణ బలముతో
ప్రేమించెదన్
[Verse]
ఆరాధన, ఆరాధన
ఆరాధన, ఆరాధన
ఆరాధన, ఆరాధన
ఆరాధన, ఆరాధన…
[Verse]
3. యెహోవా రాఫా యెహోవా రాఫా
స్వస్థపరచావే వందనమయ్యా
యెహోవా రాఫా యెహోవా రాఫా
స్వస్థపరచావే వందనమయ్యా
స్వస్థపరచావే వందనమయ్యా
[Verse]
నిన్ను పూర్ణ మనస్సుతో
ఆరాధింతున్
పూర్ణ బలముతో
ప్రేమించెదన్
[Verse]
ఆరాధన, ఆరాధన
ఆరాధన, ఆరాధన
ఆరాధన, ఆరాధన
ఆరాధన, ఆరాధన…
[Verse]
4. యెహోవా నిస్సీ యెహోవా నిస్సీ
జయమిచ్చావే వందనమయ్యా
యెహోవా నిస్సీ యెహోవా నిస్సీ
జయమిచ్చావే వందనమయ్యా
జయమిచ్చావే వందనమయ్యా
[Verse]
నిన్ను పూర్ణ మనస్సుతో
ఆరాధింతున్
పూర్ణ బలముతో
ప్రేమించెదన్
[Verse]
ఆరాధన, ఆరాధన
ఆరాధన, ఆరాధన
ఆరాధన, ఆరాధన
ఆరాధన, ఆరాధన…
[Verse]
5. యెహోవా ఈరే యెహోవా ఈరే
అక్కర తీర్చావే వందనమయ్యా
యెహోవా ఈరే యెహోవా ఈరే
అక్కర తీర్చావే వందనమయ్యా
అక్కర తీర్చావే వందనమయ్యా
[Verse]
నిన్ను పూర్ణ మనస్సుతో
ఆరాధింతున్
పూర్ణ బలముతో
ప్రేమించెదన్
[Verse]
ఆరాధన, ఆరాధన
ఆరాధన, ఆరాధన
ఆరాధన, ఆరాధన
ఆరాధన, ఆరాధన…
[Verse]
6. యెహోవా షమ్మా యెహోవా షమ్మా
తోడై నిలిచావే వందనమయ్యా
యెహోవా షమ్మా యెహోవా షమ్మా
తోడై నిలిచావే వందనమయ్యా
తోడై నిలిచావే వందనమయ్యా
[Verse]
నిన్ను పూర్ణ మనస్సుతో
ఆరాధింతున్
పూర్ణ బలముతో
ప్రేమించెదన్
[Verse]
ఆరాధన, ఆరాధన
ఆరాధన, ఆరాధన
ఆరాధన, ఆరాధన
ఆరాధన, ఆరాధన
[Verse]
ప్రేమించెదన్ అధికముగా
ఆరాధింతున్ ఆసక్తితో
ప్రేమించెదన్ అధికముగా
ఆరాధింతున్ ఆసక్తితో
[Verse]
నిన్ను పూర్ణ మనస్సుతో
ఆరాధింతున్
పూర్ణ బలముతో
ప్రేమించెదన్
[Verse]
ఆరాధన, ఆరాధన
ఆరాధన, ఆరాధన
ఆరాధన, ఆరాధన
ఆరాధన, ఆరాధన
[Verse]
ఆరాధన, ఆరాధన
ఆరాధన, ఆరాధన…..
Leave a Reply