Parishudha Jeevithamarayudi
[Verse]
పరిశుద్ధ జీవిత మరయుడి ధరణిక
ప్రభురాక చాల సమీపమాయే
పరిశుద్ధ జీవిత మరయుడి ధరణిక
ప్రభురాక చాల సమీపమాయే
[Verse]
తండ్రి వాగ్ధానములు నెరవేరునని
తండ్రి వాగ్ధానములు నెరవేరునని
సిద్ధపడుదమహా
[Verse]
పరిశుద్ధ జీవిత మరయుడి ధరణిక
ప్రభురాక చాల సమీపమాయే…
[Verse]
1. కరువులు యుద్ధముల్ కాటకములు
భూకంపములను హతులైరి జనుల్
కరువులు యుద్ధముల్ కాటకములు
భూకంపములను హతులైరి జనుల్
[Verse]
విభు పదంబుల్ సేవింప నెగయుటకై
విభు పదంబుల్ సేవింప నెగయుటకై
సిద్ధపడుదమహా
[Verse]
పరిశుద్ధ జీవిత మరయుడి ధరణిక
ప్రభురాక చాల సమీపమాయే…
[Verse]
2. రాజ గృహంబుల పేదల యిండ్లను
ప్రజలకు స్వస్థత లేదు గదా
రాజ గృహంబుల పేదల యిండ్లను
ప్రజలకు స్వస్థత లేదు గదా
[Verse]
ప్రభు రాకడ కిదియొక సూచనయని
ప్రభు రాకడ కిదియొక సూచనయని
సిద్ధపడుదమహా
[Verse]
పరిశుద్ధ జీవిత మరయుడి ధరణిక
ప్రభురాక చాల సమీపమాయే…
[Verse]
3. ఆకాశ శక్తులు భీకరముగ
తమ మూకలు భాసియు శాఖలాయెన్
ఆకాశ శక్తులు భీకరముగ
తమ మూకలు భాసియు శాఖలాయెన్
[Verse]
యేసు రాకడ కిదియొక సూచనయని
యేసు రాకడ కిదియొక సూచనయని
సిద్ధపడుదమహా
[Verse]
పరిశుద్ధ జీవిత మరయుడి ధరణిక
ప్రభురాక చాల సమీపమాయే…
[Verse]
4. జీవపు డాంబికులీ వసుధను తమ
జీవపు టాశల లోనబడెన్
జీవపు డాంబికులీ వసుధను తమ
జీవపు టాశల లోనబడెన్
[Verse]
దైవ జీవంబు నొందగ నందరమును
దైవ జీవంబు నొందగ నందరమును
సిద్ధపడుదమహా
[Verse]
పరిశుద్ధ జీవిత మరయుడి ధరణిక
ప్రభురాక చాల సమీపమాయే…
[Verse]
5. సౌందర్యరాశియు చక్కని రూపియు
సత్య దూతాళితో సరగ వచ్చున్
సౌందర్యరాశియు చక్కని రూపియు
సత్య దూతాళితో సరగ వచ్చున్
[Verse]
ప్రభు స్వరూప మొందియు నెదురేగుటకు
ప్రభు స్వరూప మొందియు నెదురేగుటకు
సిద్ధపడుదమహా
[Verse]
పరిశుద్ధ జీవిత మరయుడి ధరణిక
ప్రభురాక చాల సమీపమాయే…
[Verse]
6. పెండ్లి కుమారుడు ప్రేమ స్వరూపుడు
విడిది గదిని సిద్ధపరచెనహా
పెండ్లి కుమారుడు ప్రేమ స్వరూపుడు
విడిది గదిని సిద్ధపరచెనహా
[Verse]
ప్రియు కడ జను పెండ్లి కుమార్తెవలెన్
ప్రియు కడ జను పెండ్లి కుమార్తెవలెన్
సిద్ధపడుదమహా
[Verse]
పరిశుద్ధ జీవిత మరయుడి ధరణిక
ప్రభురాక చాల సమీపమాయే…..
Leave a Reply