Parishudha Parishudha
[Verse]
పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా
వరదూతలైన నిన్ వర్ణింపగలరా
పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా
వరదూతలైన నిన్ వర్ణింపగలరా
[Verse]
వరదూతలైన నిన్
వరదూతలైన నిన్
వరదూతలైన నిన్
వర్ణింపగలరా…
[Verse]
1. పరిశుద్ధ జనకుడ
పరమాత్మ రూపుడా
పరిశుద్ధ జనకుడ
పరమాత్మ రూపుడా
నిరుపమ బలబుద్ధి నీతి ప్రభావా
[Verse]
నిరుపమ బలబుద్ధి
నిరుపమ బలబుద్ధి
నిరుపమ బలబుద్ధి
నీతి ప్రభావా…
[Verse]
2. పరిశుద్ధ తనయుడ
నరరూపధారుడా
పరిశుద్ధ తనయుడ
నరరూపధారుడా
నరులను రక్షించు కరుణా సముద్రా
[Verse]
నరులను రక్షించు
నరులను రక్షించు
నరులను రక్షించు
కరుణా సముద్రా…
[Verse]
3. పరిశుద్ధమగు నాత్మ
వరములిడు నాత్మ
పరిశుద్ధమగు నాత్మ
వరములిడు నాత్మ
పరమానంద ప్రేమ భక్తులకిడుమా
[Verse]
పరమానంద ప్రేమ
పరమానంద ప్రేమ
పరమానంద ప్రేమ
భక్తులకిడుమా…
[Verse]
4. జనక కుమారాత్మలను నేక దేవా
జనక కుమారాత్మలను నేక దేవా
ఘన మహిమ చెల్లును
దనర నిత్యముగా
[Verse]
ఘన మహిమ చెల్లును
ఘన మహిమ చెల్లును
ఘన మహిమ చెల్లును
దనర నిత్యముగా
[Verse]
పరిశుద్ధ పరిశుద్ధ
పరిశుద్ధ ప్రభువా
వరదూతలైన నిన్
వర్ణింపగలరా…..
Leave a Reply