Oohinachaleni Melulatho
[Verse]
ఊహించలేని మేలులతో నింపిన
నా యేసయ్యా నీకు నా వందనం (2)
[Verse]
వర్ణించగలనా
నీ కార్యముల్
వివరించగలనా
నీ మేలులన్ (2)
[Verse]
ఊహించలేని
మేలులతో నింపిన
నా యేసయ్యా
నీకు నా వందనం (2)
[Verse]
1. మేలులతో
నా హృదయం
తృప్తిపరచినావు
రక్షణపాత్ర గూర్చి
నిన్ను స్తుతియింతును (2)
[Verse]
ఇశ్రాయేలు దేవుడా
నా రక్షకా
స్తుతియింతును
నీ నామంబును (2)
[Verse]
ఊహించలేని
మేలులతో నింపిన
నా యేసయ్యా
నీకు నా వందనం (2)
[Verse]
2. నా దీనస్థితిని
నీవు మార్చినావు
నా జీవితానికి
విలువ నిచ్చినావు (2)
[Verse]
నీ కృపతో నన్ను
ఆవరించినావు
నీ సన్నిధి నాకు
తోడునిచ్చినావు (2)
[Verse]
ఊహించలేని
మేలులతో నింపిన
నా యేసయ్యా
నీకు నా వందనం (2)
[Verse]
వర్ణించగలనా
నీ కార్యముల్
వివరించగలనా
నీ మేలులన్ (4)
Leave a Reply