Oranna Oranna Yesuku Sati (

ఓరన్నా ఓరన్నా
యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా
యేసే ఆ దైవం చూడన్నా చూడన్నా
యేసే ఆ దైవం చూడన్నా

1. చరిత్ర లోనికి వచ్చాడన్నా
పవిత్ర జీవం తెచ్చాడన్నా
అద్వితీయుడు ఆది దేవుడు
ఆదరించును ఆదుకొనును

ఓరన్నా ఓరన్నా
యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా
యేసే ఆ దైవం చూడన్నా చూడన్నా
యేసే ఆ దైవం చూడన్నా

2. పరమును విడిచి వచ్చాడన్నా
నరులలో నరుడై పుట్టాడన్నా
పరిశుద్ధుడు పావనుడు
ప్రేమించెను ప్రాణమిచ్చెను

ఓరన్నా ఓరన్నా
యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా
యేసే ఆ దైవం చూడన్నా చూడన్నా
యేసే ఆ దైవం చూడన్నా

3. సిలువలో ప్రాణం పెట్టాడన్నా
మరణం గెలిచి లేచాడన్నా
మహిమ ప్రభూ మృత్యుంజయుడు
క్షమియుంచును జయమిచ్చును

ఓరన్నా ఓరన్నా
యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా
యేసే ఆ దైవం చూడన్నా చూడన్నా
యేసే ఆ దైవం చూడన్నా

4. మహిమలు ఎన్నో చూపాడన్నా
మార్గం తానే అన్నాడన్నా
మనిషిగ మారిన దేవుడేగా
మరణం పాపం తొలగించెను

ఓరన్నా ఓరన్నా
యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా
యేసే ఆ దైవం చూడన్నా చూడన్నా
యేసే ఆ దైవం చూడన్నా

Leave a Reply