Oohaku Andani Prema
ఊహకు అందని ప్రేమ
నా యేసు ప్రేమ
వెలకు అందని ప్రేమ
నా యేసు ప్రేమ
ఊహకు అందని ప్రేమ
నా యేసు ప్రేమ
వెలకు అందని ప్రేమ
నా యేసు ప్రేమ
తరాలెన్ని మారిన
యుగాలెన్ని గడిచిన
జగాన మారనిది
యేసు ప్రేమ
తరాలెన్ని మారిన
యుగాలెన్ని గడిచిన
జగాన మారనిది
యేసు ప్రేమ
ప్రేమ ప్రేమ
నా యేసు ప్రేమ
ప్రేమ ప్రేమ
నా తండ్రి ప్రేమ
ప్రేమ ప్రేమ
నా యేసు ప్రేమ
ప్రేమ ప్రేమ
నా తండ్రి ప్రేమ
ఊహకు అందని ప్రేమ
నా యేసు ప్రేమ
వెలకు అందని ప్రేమ
నా యేసు ప్రేమ
ఊహకు అందని ప్రేమ
నా యేసు ప్రేమ
వెలకు అందని ప్రేమ
నా యేసు ప్రేమ…
1. మనిషిని మనిషి ప్రేమించుటకు
స్వార్థం మూల కారణం
దేవా నీవు ప్రేమించుటకు
నీ కృపే కారణం
మనిషిని మనిషి ప్రేమించుటకు
స్వార్థం మూల కారణం
దేవా నీవు ప్రేమించుటకు
నీ కృపే కారణం
మనుషులు మారినా
మమతలు మారినా
బంధాలు వీగినా
యేసు ప్రేమ మారదు
మనుషులు మారినా
మమతలు మారినా
బంధాలు వీగినా
యేసు ప్రేమ మారదు
ప్రేమ ప్రేమ
నా యేసు ప్రేమ
ప్రేమ ప్రేమ
నా తండ్రి ప్రేమ
ప్రేమ ప్రేమ
నా యేసు ప్రేమ
ప్రేమ ప్రేమ
నా తండ్రి ప్రేమ
ఊహకు అందని ప్రేమ
నా యేసు ప్రేమ
వెలకు అందని ప్రేమ
నా యేసు ప్రేమ
ఊహకు అందని ప్రేమ
నా యేసు ప్రేమ
వెలకు అందని ప్రేమ
నా యేసు ప్రేమ…
2. జీవితమంతా పోరాటం
ఏదో తెలియని ఆరాటం
నిత్యం ప్రేమకై వెతకటం
దొరకకపోతే సంకటం
జీవితమంతా పోరాటం
ఏదో తెలియని ఆరాటం
నిత్యం ప్రేమకై వెతకటం
దొరకకపోతే సంకటం
మనుషుల ప్రేమ కొంచెం
ప్రేమకు కూడా లంచం
యేసు ప్రేమ శాశ్వతం
జీవితానికి సార్థకం
మనుషుల ప్రేమ కొంచెం
ప్రేమకు కూడా లంచం
యేసు ప్రేమ శాశ్వతం
జీవితానికి సార్థకం
ప్రేమ ప్రేమ
నా యేసు ప్రేమ
ప్రేమ ప్రేమ
నా తండ్రి ప్రేమ
ప్రేమ ప్రేమ
నా యేసు ప్రేమ
ప్రేమ ప్రేమ
నా తండ్రి ప్రేమ
ఊహకు అందని ప్రేమ
నా యేసు ప్రేమ
వెలకు అందని ప్రేమ
నా యేసు ప్రేమ
ఊహకు అందని ప్రేమ
నా యేసు ప్రేమ
వెలకు అందని ప్రేమ
నా యేసు ప్రేమ
తరాలెన్ని మారిన
యుగాలెన్ని గడిచిన
జగాన మారనిది
యేసు ప్రేమ
తరాలెన్ని మారిన
యుగాలెన్ని గడిచిన
జగాన మారనిది
యేసు ప్రేమ
ప్రేమ ప్రేమ
నా యేసు ప్రేమ
ప్రేమ ప్రేమ
నా తండ్రి ప్రేమ
ప్రేమ ప్రేమ
నా యేసు ప్రేమ
ప్రేమ ప్రేమ
నా తండ్రి ప్రేమ
ప్రేమ ప్రేమ
నా యేసు ప్రేమ
ప్రేమ ప్రేమ
నా తండ్రి ప్రేమ…..
Leave a Reply