Oka Kshanamaina Ninu Veedina

ఒక క్షణమైన నిను వీడినా
నేనేమౌదునో తెలియదయ్యా
ఒక క్షణమైన నిను వీడినా
నేనేమౌదునో తెలియదయ్యా

ప్రభు నీతోడు నీ నీడలో
నేనిల బ్రతుకుచున్నానయా
ప్రభు నీతోడు నీ నీడలో
నేనిల బ్రతుకుచున్నానయా

ఒక క్షణమైన నిను వీడినా
నేనేమౌదునో తెలియదయ్యా
ఒక క్షణమైన నిను వీడినా
నేనేమౌదునో తెలియదయ్యా…

1. అపవాది శోధనలు నను చుట్టినా
ఇహలోక శ్రమలు నాకెదురొచ్చినా
అపవాది శోధనలు నను చుట్టినా
ఇహలోక శ్రమలు నాకెదురొచ్చినా

ఆశ్రయమైన నీ నీడలో
నేనిల బ్రతుకుచున్నానయా
ఆశ్రయమైన నీ నీడలో
నేనిల బ్రతుకుచున్నానయా

ఒక క్షణమైన నిను వీడినా
నేనేమౌదునో తెలియదయ్యా
ఒక క్షణమైన నిను వీడినా
నేనేమౌదునో తెలియదయ్యా…

2. కునుకక ఎన్నడు నిద్రింపక
నీ కనుపాపలా కాపాడుము
కునుకక ఎన్నడు నిద్రింపక
నీ కనుపాపలా కాపాడుము

కాపరివైన నీ నీడలో
నేనిల బ్రతుకుచున్నానయా
కాపరివైన నీ నీడలో
నేనిల బ్రతుకుచున్నానయా

ఒక క్షణమైన నిను వీడినా
నేనేమౌదునో తెలియదయ్యా
ఒక క్షణమైన నిను వీడినా
నేనేమౌదునో తెలియదయ్యా

ప్రభు నీతోడు నీ నీడలో
నేనిల బ్రతుకుచున్నానయా
ప్రభు నీతోడు నీ నీడలో
నేనిల బ్రతుకుచున్నానయా

ఒక క్షణమైన నిను వీడినా
నేనేమౌదునొ తెలియదయ్యా
ఒక క్షణమైన నిను వీడినా
నేనేమౌదునొ తెలియదయ్యా…..

Leave a Reply