Odiponivvadu Yesayya
ఓడిపోనివ్వడు యేసయ్యా
ఓడిపోనివ్వడు
ఓడిపోనివ్వడు యేసయ్యా
ఓడిపోనివ్వడు
ఓటమి తప్పని రోజైననూ
ఓడిపోనివ్వడు
చేజారిపోయిన స్థితులైననూ
ఓడిపోనివ్వడు
ఓటమి తప్పని రోజైననూ
ఓడిపోనివ్వడు
చేజారిపోయిన స్థితులైననూ
ఓడిపోనివ్వడు
ఓడిపోనివ్వడు యేసయ్యా
ఓడిపోనివ్వడు
ఓడిపోనివ్వడు యేసయ్యా
ఓడిపోనివ్వడు…
1. పందెమందు ఉండగా
ఓపికతో సాగాలిగా
ధైర్యం ప్రభు మనలో నింపెగా
పౌలు లాగా సాగాలిగా
పందెమందు ఉండగా
ఓపికతో సాగాలిగా
ధైర్యం ప్రభు మనలో నింపెగా
పౌలు లాగా సాగాలిగా
గురి యొద్దకే నీ ప్రయాణము
ఉన్నత పిలుపునకు బహుమానము
గురి యొద్దకే నీ ప్రయాణము
ఉన్నత పిలుపునకు బహుమానము
సీయోనులో మన స్థానము
సుస్థిరము
సీయోనులో మన స్థానము
సుస్థిరము
ఓడిపోనివ్వడు యేసయ్యా
ఓడిపోనివ్వడు
ఓడిపోనివ్వడు యేసయ్యా
ఓడిపోనివ్వడు…
2. నా అన్న వారే కాదనగా
రక్త సంబంధులే వెల కట్టారుగా
బానిసను చేసి అమ్మారుగా
యోసేపు చూసాడుగా
నా అన్న వారే కాదనగా
రక్త సంబంధులే వెల కట్టారుగా
బానిసను చేసి అమ్మారుగా
యోసేపు చూసాడుగా
తోడుండెనన్న వాగ్ధానము
రాజుల యెదుటే తనకు సన్మానము
తోడుండెనన్న వాగ్ధానము
రాజుల యెదుటే తనకు సన్మానము
మహా చక్రవర్తి క్రీస్తు మదిలో
స్థానము
మహా చక్రవర్తి క్రీస్తు మదిలో
స్థానము
దాటిపోడెన్నడు యేసయ్యా
దాటిపోడెన్నడు
దాటిపోడెన్నడు యేసయ్యా
దాటిపోడెన్నడు
దీన స్థితిలో మనమున్ననూ
దాటిపోడెన్నడు
నవ్వుల పాలైన రోజైననూ
దాటిపోడెన్నడు
దీన స్థితిలో మనమున్ననూ
దాటిపోడెన్నడు
నవ్వుల పాలైన రోజైననూ
దాటిపోడెన్నడు
ఓడిపోనివ్వడు యేసయ్యా
ఓడిపోనివ్వడు
ఓడిపోనివ్వడు యేసయ్యా
ఓడిపోనివ్వడు
ఓటమి తప్పని రోజైననూ
ఓడిపోనివ్వడు
చేజారిపోయిన స్థితులైననూ
ఓడిపోనివ్వడు
ఓటమి తప్పని రోజైననూ
ఓడిపోనివ్వడు
చేజారిపోయిన స్థితులైననూ
ఓడిపోనివ్వడు
ఓడిపోనివ్వడు యేసయ్యా
ఓడిపోనివ్వడు
ఓడిపోనివ్వడు యేసయ్యా
ఓడిపోనివ్వడు
ఓడిపోనివ్వడు యేసయ్యా
ఓడిపోనివ్వడు
ఓడిపోనివ్వడు యేసయ్యా
ఓడిపోనివ్వడు…..
Leave a Reply