Nuthana Parachumu Deva
నూతనపరచుము దేవా
నీ కార్యములు నా యెడల
నూతనపరచుము దేవా
నీ కార్యములు నా యెడల
సంవత్సరాలెన్నో జరుగుచున్ననూ
నూతనపరచుము నా సమస్తము
సంవత్సరాలెన్నో జరుగుచున్ననూ
నూతనపరచుము నా సమస్తము
పాతవి గతించిపోవును
సమస్తము నూతనమగును
నీలో ఉత్సహించుచూ
నీకై ఎదురు చూతును
పాతవి గతించిపోవును
సమస్తము నూతనమగును
నీలో ఉత్సహించుచూ
నీకై ఎదురు చూతును
నూతనపరచుము దేవా
నీ కార్యములు నా యెడల
నూతనపరచుము దేవా
నీ కార్యములు నా యెడల…
1. శాశ్వతమైనది నీదు ప్రేమ
ఎన్నడైన మారనిది నీదు ప్రేమ
శాశ్వతమైనది నీదు ప్రేమ
ఎన్నడైన మారనిది నీదు ప్రేమ
దినములు గడచినా
సంవత్సరాలెన్ని దొర్లినా
నాయెడ నీదు ప్రేమ
నిత్యము నూతనమే
దినములు గడచినా
సంవత్సరాలెన్ని దొర్లినా
నాయెడ నీదు ప్రేమ
నిత్యము నూతనమే
పాతవి గతించిపోవును
సమస్తము నూతనమగును
నీలో ఉత్సహించుచూ
నీకై ఎదురు చూతును
పాతవి గతించిపోవును
సమస్తము నూతనమగును
నీలో ఉత్సహించుచూ
నీకై ఎదురు చూతును
నూతనపరచుము దేవా
నీ కార్యములు నా యెడల
నూతనపరచుము దేవా
నీ కార్యములు నా యెడల…
2. ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో
నన్ను ఎదురుకొందువు నీదు కరుణతో
ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో
నన్ను ఎదురుకొందువు నీదు కరుణతో
తరములలో ఇలా సంతోషకారణముగా
నన్నిల చేసినావు నీకే స్తోత్రము
తరములలో ఇలా సంతోషకారణముగా
నన్నిల చేసినావు నీకే స్తోత్రము
పాతవి గతించిపోవును
సమస్తము నూతనమగును
నీలో ఉత్సహించుచూ
నీకై ఎదురు చూతును
పాతవి గతించిపోవును
సమస్తము నూతనమగును
నీలో ఉత్సహించుచూ
నీకై ఎదురు చూతును
నూతనపరచుము దేవా
నీ కార్యములు నా యెడల
నూతనపరచుము దేవా
నీ కార్యములు నా యెడల
సంవత్సరాలెన్నో జరుగుచున్ననూ
నూతనపరచుము నా సమస్తము
సంవత్సరాలెన్నో జరుగుచున్ననూ
నూతనపరచుము నా సమస్తము
పాతవి గతించిపోవును
సమస్తము నూతనమగును
నీలో ఉత్సహించుచూ
నీకై ఎదురు చూతును
పాతవి గతించిపోవును
సమస్తము నూతనమగును
నీలో ఉత్సహించుచూ
నీకై ఎదురు చూతును
పాతవి గతించిపోవును
సమస్తము నూతనమగును
నీలో ఉత్సహించుచూ
నీకై ఎదురు చూతును…..
Leave a Reply