Nuthana Geetham Padedamu

నూతనగీతం పాడెదము
యేసుకు క్రొత్తపాట
ఉత్సాహధ్వనితో పాడెదము
క్రీస్తుకు క్రొత్తపాట

నూతనగీతం పాడెదము
యేసుకు క్రొత్తపాట
ఉత్సాహధ్వనితో పాడెదము
క్రీస్తుకు క్రొత్తపాట

హ్యాపీ న్యూ ఇయర్‌ హ్యాపీ న్యూ ఇయర్‌
వి విష్‌ యు ఎ హ్యాపీ న్యూ ఇయర్‌

నూతనగీతం పాడెదము
యేసుకు క్రొత్తపాట
ఉత్సాహధ్వనితో పాడెదము
క్రీస్తుకు క్రొత్తపాట…

1. పాతవి గతించిపోయెను
సమస్తము నూతనమాయెను
పక్షిరాజు యౌవ్వనము మారునట్లు
నీ యవ్వనప్రాయాన్ని మార్చుకో

పాతవి గతించిపోయెను
సమస్తము నూతనమాయెను
పక్షిరాజు యౌవ్వనము మారునట్లు
నీ యవ్వనప్రాయాన్ని మార్చుకో

విలువైంది కాలం నువు తెలుసుకో
నీ గమ్యాన్ని ఛేదించుమా
ఈనాడో రేపో తెలియదు నీకు
ఆ రారాజు దాబోవు సమయం నేడే
గ్రహియించి సిద్ధపడుమా

హ్యాపీ న్యూ ఇయర్‌ హ్యాపీ న్యూ ఇయర్‌
వి విష్‌ యు ఎ హ్యాపీ న్యూ ఇయర్‌

నూతనగీతం పాడెదము
యేసుకు క్రొత్తపాట
ఉత్సాహధ్వనితో పాడెదము
క్రీస్తుకు క్రొత్తపాట…

2. నూతన వత్సర దీవెనతో
గతకాల జీవితం మార్చుకో
నా యేసు రక్షణ ముందున్నది
రారాజు క్రీస్తును చేర్చుకో

నూతన వత్సర దీవెనతో
గతకాల జీవితం మార్చుకో
నా యేసు రక్షణ ముందున్నది
రారాజు క్రీస్తును చేర్చుకో

నా తండ్రి మార్గాన్ని నీవు తెలుసుకో
ఆ రాజ్యాన్ని నీవు పొందుమా
మెస్సయ్యా రాకడలో నీవుండుమా
ఆ యేసయ్యా చరణాన్ని శరణంగా ఎంచి
పాపాన్ని విడిచి పెట్టుమా

హ్యాపీ న్యూ ఇయర్‌ హ్యాపీ న్యూ ఇయర్‌
వి విష్‌ యు ఎ హ్యాపీ న్యూ ఇయర్‌

నూతనగీతం పాడెదము
యేసుకు క్రొత్తపాట
ఉత్సాహధ్వనితో పాడెదము
క్రీస్తుకు క్రొత్తపాట

నూతనగీతం పాడెదము
యేసుకు క్రొత్తపాట
ఉత్సాహధ్వనితో పాడెదము
క్రీస్తుకు క్రొత్తపాట

హ్యాపీ న్యూ ఇయర్‌ హ్యాపీ న్యూ ఇయర్‌
వి విష్‌ యు ఎ హ్యాపీ న్యూ ఇయర్‌

నూతనగీతం పాడెదము
యేసుకు క్రొత్తపాట
ఉత్సాహధ్వనితో పాడెదము
క్రీస్తుకు క్రొత్తపాట…..

Leave a Reply