Nijamaina Drashavalli Neeve
నిజమైన ద్రాక్షావల్లి నీవే
నిత్యమైన సంతోషము నీలోనే
నిజమైన ద్రాక్షావల్లి నీవే
నిత్యమైన సంతోషము నీలోనే
శాశ్వతమైనది
ఎంతో మధురమైనది
నాపైన నీకున్న ప్రేమ
ఎనలేని నీ ప్రేమ – ఎనలేని నీ ప్రేమ
నిజమైన ద్రాక్షావల్లి నీవే
నిత్యమైన సంతోషము నీలోనే
నిజమైన ద్రాక్షావల్లి నీవే
నిత్యమైన సంతోషము నీలోనే…
1. అతికాంక్షనీయుడా
దివ్యమైన నీ రూపులో
జీవించుచున్నాను
నీ ప్రేమకు నే పత్రికగా
అతికాంక్షనీయుడా
దివ్యమైన నీ రూపులో
జీవించుచున్నాను
నీ ప్రేమకు నే పత్రికగా
శిథిలమైయుండగా నన్ను
నీదు రక్తముతో కడిగి
నీ పోలికగా మార్చినావే
నా యేసయ్యా
శిథిలమైయుండగా నన్ను
నీదు రక్తముతో కడిగి
నీ పోలికగా మార్చినావే
నా యేసయ్యా
నిజమైన ద్రాక్షావల్లి నీవే
నిత్యమైన సంతోషము నీలోనే
నిజమైన ద్రాక్షావల్లి నీవే
నిత్యమైన సంతోషము నీలోనే…
2. నా ప్రాణ ప్రియుడా
శ్రేష్టమైన ఫలములతో
అర్పించుచున్నాము సర్వము
నీకే అర్పణగా
నా ప్రాణ ప్రియుడా
శ్రేష్టమైన ఫలములతో
అర్పించుచున్నాము సర్వము
నీకే అర్పణగా
వాడిపోనివ్వక నాకు
ఆశ్రయమైతివి నీవు
జీవపు ఊటవై బలపరచితివి
నా యేసయ్యా
వాడిపోనివ్వక నాకు
ఆశ్రయమైతివి నీవు
జీవపు ఊటవై బలపరచితివి
నా యేసయ్యా
నిజమైన ద్రాక్షావల్లి నీవే
నిత్యమైన సంతోషము నీలోనే
నిజమైన ద్రాక్షావల్లి నీవే
నిత్యమైన సంతోషము నీలోనే…
3. షాలేము రాజా
రమ్యమైన సీయోనుకే
నను నడిపించుము
నీ చిత్తమైన మార్గములో
షాలేము రాజా
రమ్యమైన సీయోనుకే
నను నడిపించుము
నీ చిత్తమైన మార్గములో
అలసిపోనివ్వక నన్ను నీదు
ఆత్మతో నింపి
ఆదరణకర్తవై నను చేర్చుము
నీ రాజ్యములో
నిజమైన ద్రాక్షావల్లి నీవే
నిత్యమైన సంతోషము నీలోనే
నిజమైన ద్రాక్షావల్లి నీవే
నిత్యమైన సంతోషము నీలోనే
శాశ్వతమైనది
ఎంతో మధురమైనది
నాపైన నీకున్న ప్రేమ
ఎనలేని నీ ప్రేమ – ఎనలేని నీ ప్రేమ
నిజమైన ద్రాక్షావల్లి నీవే
నిత్యమైన సంతోషము నీలోనే
నిజమైన ద్రాక్షావల్లి నీవే
నిత్యమైన సంతోషము నీలోనే…..
Leave a Reply