New Year 2022
[Verse]
నీ కనుదృష్టి నాపై వుంచి
నీ కనుపాప వలె నను కాపాడిన కరుణామయా
నీ కనుదృష్టి నాపై వుంచి
నీ కనుపాప వలె నను కాపాడిన కరుణామయా
[Verse]
కంటికి రెప్పలా కాచిన దేవుడా
కునుకక నిద్రించక దాచిన దేవుడా
కంటికి రెప్పలా కాచిన దేవుడా
కునుకక నిద్రించక దాచిన దేవుడా
[Verse]
నీకే స్తోత్రము – నీకే స్తోత్రము
నీకే స్తోత్రము – నీకే స్తోత్రము
నీకే స్తోత్రము – నీకే స్తోత్రము
నీకే స్తోత్రము – నీకే స్తోత్రము
[Verse]
నీ కనుదృష్టి నాపై వుంచి
నీ కనుపాప వలె నను కాపాడిన కరుణామయా
నీ కనుదృష్టి నాపై వుంచి
నీ కనుపాప వలె నను కాపాడిన కరుణామయా…
[Verse]
1. ఎవరు తీయలేని – నీ కంచె నా చుట్టూ
ప్రాకారముగా ఉంచావయా
నా బలహీనతలో నా బలము నీవై
నా భయములన్నిటిని తీసావయా
[Verse]
ఎవరు తీయలేని – నీ కంచె నా చుట్టూ
ప్రాకారముగా ఉంచావయా
నా బలహీనతలో నా బలము నీవై
నా భయములన్నిటిని తీసావయా
[Verse]
ఏ అపాయమైనను దరి చేరనీయక
ఏ శత్రువైనను నను తాకనీయక
ఏ అపాయమైనను దరి చేరనీయక
ఏ శత్రువైనను నను తాకనీయక
[Verse]
నీ కృపతో నన్ను కాచినావు యేసయ్యా
నీ దయతో నన్ను దాచినావు యేసయ్యా
నీ కృపతో నన్ను కాచినావు యేసయ్యా
నీ దయతో నన్ను దాచినావు యేసయ్యా
[Verse]
నీకే స్తోత్రము – నీకే స్తోత్రము
నీకే స్తోత్రము – నీకే స్తోత్రము
నీకే స్తోత్రము – నీకే స్తోత్రము
నీకే స్తోత్రము – నీకే స్తోత్రము…
[Verse]
2. ఎవరు ఇవ్వలేని నీ రక్షణ నాకిచ్చి
నీ జీవగ్రంధములో నా పేరు ఉంచావు
నీ అగ్ని నా చుట్టూ సరిహద్దు వేసి
పరిశుద్ధ రక్తముతో నను కప్పినావు
[Verse]
ఎవరు ఇవ్వలేని నీ రక్షణ నాకిచ్చి
నీ జీవగ్రంధములో నా పేరు ఉంచావు
నీ అగ్ని నా చుట్టూ సరిహద్దు వేసి
పరిశుద్ధ రక్తముతో నను కప్పినావు
[Verse]
ఏ అపాయమైనను దరి చేరనీయక
ఏ శత్రువైనను నను తాకనీయక
ఏ అపాయమైనను దరి చేరనీయక
ఏ శత్రువైనను నను తాకనీయక
[Verse]
నీ కృపతో నన్ను కాచినావు యేసయ్యా
నీ దయతో నన్ను దాచినావు యేసయ్యా
నీ కృపతో నన్ను కాచినావు యేసయ్యా
నీ దయతో నన్ను దాచినావు యేసయ్యా
[Verse]
నీకే స్తోత్రము – నీకే స్తోత్రము
నీకే స్తోత్రము – నీకే స్తోత్రము
నీకే స్తోత్రము – నీకే స్తోత్రము
నీకే స్తోత్రము – నీకే స్తోత్రము
[Verse]
నీ కనుదృష్టి నాపై వుంచి
నీ కనుపాప వలె నను కాపాడిన కరుణామయా
నీ కనుదృష్టి నాపై వుంచి
నీ కనుపాప వలె నను కాపాడిన కరుణామయా
[Verse]
కంటికి రెప్పలా కాచిన దేవుడా
కునుకక నిద్రించక దాచిన దేవుడా
కంటికి రెప్పలా కాచిన దేవుడా
కునుకక నిద్రించక దాచిన దేవుడా
[Verse]
నీకే స్తోత్రము – నీకే స్తోత్రము
నీకే స్తోత్రము – నీకే స్తోత్రము
నీకే స్తోత్రము – నీకే స్తోత్రము
నీకే స్తోత్రము – నీకే స్తోత్రము
[Verse]
నీ కనుదృష్టి నాపై వుంచి
నీ కనుపాప వలె నను కాపాడిన కరుణామయా
నీ కనుదృష్టి నాపై వుంచి
నీ కనుపాప వలె నను కాపాడిన కరుణామయా…..
Leave a Reply