Neevunte Naku Chalu Yesayya
[Verse]
నీవుంటే నాకు చాలు యేసయ్యా
నీ వెంటే నేనుంటానేసయ్యా
నీవుంటే నాకు చాలు యేసయ్యా
నీ వెంటే నేనుంటానేసయ్యా
[Verse]
నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్య
నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా
నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్య
నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా
[Verse]
నీవుంటే నాకు చాలు యేసయ్యా
నీ వెంటే నేనుంటానేసయ్యా
నీవుంటే నాకు చాలు యేసయ్యా
నీ వెంటే నేనుంటానేసయ్యా…
[Verse]
1. ఎన్ని బాధలు ఉన్ననూ
ఇబ్బందు లెదురైననూ
ఎన్ని శ్రమలు ఉన్ననూ
నిష్ఠూర మెదురైననూ
[Verse]
ఎన్ని బాధలు ఉన్ననూ
ఇబ్బందు లెదురైననూ
ఎన్ని శ్రమలు ఉన్ననూ
నిష్ఠూర మెదురైననూ
[Verse]
నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్య
నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా
నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్య
నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా
[Verse]
నీవుంటే నాకు చాలు యేసయ్యా
నీ వెంటే నేనుంటానేసయ్యా
నీవుంటే నాకు చాలు యేసయ్యా
నీ వెంటే నేనుంటానేసయ్యా…
[Verse]
2. బ్రతుకు నావ పగిలినా
కడలిపాలైననూ
అలలు ముంచి వేసినా
కలలన్నీ చెదరినా
[Verse]
బ్రతుకు నావ పగిలినా
కడలిపాలైననూ
అలలు ముంచి వేసినా
కలలన్నీ చెదరినా
[Verse]
నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్య
నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా
నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్య
నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా
[Verse]
నీవుంటే నాకు చాలు యేసయ్యా
నీ వెంటే నేనుంటానేసయ్యా
నీవుంటే నాకు చాలు యేసయ్యా
నీ వెంటే నేనుంటానేసయ్యా…
[Verse]
3. ఆస్తులన్నీ పోయినా
అనాధగా మిగిలినా
ఆప్తులే వెలివేసినా
ఆరోగ్యం క్షీణించినా
[Verse]
ఆస్తులన్నీ పోయినా
అనాధగా మిగిలినా
ఆప్తులే వెలివేసినా
ఆరోగ్యం క్షీణించినా
[Verse]
నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్య
నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా
నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్య
నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా
[Verse]
నీవుంటే నాకు చాలు యేసయ్యా
నీ వెంటే నేనుంటానేసయ్యా
నీవుంటే నాకు చాలు యేసయ్యా
నీ వెంటే నేనుంటానేసయ్యా
[Verse]
నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్య
నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా
నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్య
నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా
[Verse]
నీవుంటే నాకు చాలు యేసయ్యా
నీ వెంటే నేనుంటానేసయ్యా
నీవుంటే నాకు చాలు యేసయ్యా
నీ వెంటే నేనుంటానేసయ్యా…..
Leave a Reply