Neevuleni Roju Asalu Roje Kadaya

[Verse]
నీవు లేని రోజు
అసలు రోజే కాదయ్యా
నీవు లేని బ్రతుకు
అసలు బ్రతుకే కాదయ్యా

[Verse]
నీవు లేని రోజు
అసలు రోజే కాదయ్యా
నీవు లేని బ్రతుకు
అసలు బ్రతుకే కాదయ్యా

[Verse]
నీవే లేకపోతే
నేనసలే లేనయ్యా
నీవే లేకపోతే
నేనసలే లేనయ్యా

[Verse]
నీవు లేని రోజు
అసలు రోజే కాదయ్యా
నీవు లేని బ్రతుకు
అసలు బ్రతుకే కాదయ్యా

[Verse]
నీవు లేని రోజు
అసలు రోజే కాదయ్యా
నీవు లేని బ్రతుకు
అసలు బ్రతుకే కాదయ్యా…

[Verse]
1. బాధకలుగు వేళలో
నెమ్మది నాకిచ్చావు
నా కన్నీరు తుడచి
నా చేయి పట్టావు ..

[Verse]
బాధకలుగు వేళలో
నెమ్మది నాకిచ్చావు
నా కన్నీరు తుడచి
నా చేయి పట్టావు

[Verse]
నన్ను విడువనన్నావు
నా దేవుడైనావు
నన్ను విడువనన్నావు
నా దేవుడైనావు

[Verse]
నీవే లేకపోతే
నేనసలే లేనయ్యా
నీవే లేకపోతే
నేనసలే లేనయ్యా

[Verse]
నీవు లేని రోజు
అసలు రోజే కాదయ్యా
నీవు లేని బ్రతుకు
అసలు బ్రతుకే కాదయ్యా

[Verse]
నీవు లేని రోజు
అసలు రోజే కాదయ్యా
నీవు లేని బ్రతుకు
అసలు బ్రతుకే కాదయ్యా…

[Verse]
2. ఈనాటి నా స్థితి
నీవు నాకు ఇచ్చినదే
నేను కలిగియున్నవన్నీ
నీదు కృపా భాగ్యమే ..

[Verse]
ఈనాటి నా స్థితి
నీవు నాకు ఇచ్చినదే
నేను కలిగియున్నవన్నీ
నీదు కృపా భాగ్యమే

[Verse]
నీవు నా సొత్తన్నావు
కృపాక్షేమమిచ్చావు
నీవు నా సొత్తన్నావు
కృపాక్షేమమిచ్చావు

[Verse]
నీవే లేకపోతే
నేనసలే లేనయ్యా
నీవే లేకపోతే
నేనసలే లేనయ్యా

[Verse]
నీవు లేని రోజు
అసలు రోజే కాదయ్యా
నీవు లేని బ్రతుకు
అసలు బ్రతుకే కాదయ్యా

[Verse]
నీవు లేని రోజు
అసలు రోజే కాదయ్యా
నీవు లేని బ్రతుకు
అసలు బ్రతుకే కాదయ్యా

[Verse]
నీవే లేకపోతే
నేనసలే లేనయ్యా
నీవే లేకపోతే
నేనసలే లేనయ్యా

[Verse]
నీవే లేకపోతే
నేనసలే లేనయ్యా
నీవే లేకపోతే
నేనసలే లేనయ్యా…..

Leave a Reply