Neevu Leni Chotedi Yesayya

[Verse]
నీవు లేని చోటేది యేసయ్యా
నే దాగి క్షణముండలేనయ్యా
నీవు చూడని స్థలమేది యేసయ్యా
కనుమరుగై నేనుండలేనయ్యా

[Verse]
నీవు లేని చోటేది యేసయ్యా
నే దాగి క్షణముండలేనయ్యా
నీవు చూడని స్థలమేది యేసయ్యా
కనుమరుగై నేనుండలేనయ్యా

[Verse]
నీవు వినని మనవేది యేసయ్యా
నీవు తీర్చని బాధయేది యేసయ్యా
నీవు వినని మనవేది యేసయ్యా
నీవు తీర్చని బాధయేది యేసయ్యా

[Verse]
నీవుంటే నావెంట అదియే చాలయ్యా
నీవుంటే నావెంట అదియే చాలయ్యా
నీవుంటే నావెంట అదియే చాలయ్యా
నీవుంటే నావెంట అదియే చాలయ్యా

[Verse]
నీవు లేని చోటేది యేసయ్యా
నే దాగి క్షణముండలేనయ్యా…

[Verse]
1. కయీను క్రూర పగకు బలియైన హేబేలు
రక్తముపెట్టిన కేకవిన్న దేవుడవు
అన్నల ఉమ్మడి కుట్రకు గురియైన యోసేపు
మరణఘోష గోతినుండి విన్న దేవుడవు

[Verse]
కయీను క్రూర పగకు బలియైన హేబేలు
రక్తముపెట్టిన కేకవిన్న దేవుడవు
అన్నల ఉమ్మడి కుట్రకు గురియైన యోసేపు
మరణఘోష గోతినుండి విన్న దేవుడవు

[Verse]
చెవియొగ్గి నామొరను యేసయ్యా
నీవు వినకుంటే నే బ్రతుకలేనయ్యా
చెవియొగ్గి నామొరను యేసయ్యా
నీవు వినకుంటే నే బ్రతుకలేనయ్యా

[Verse]
నీవుంటే నావెంట అదియే చాలయ్యా
నీవుంటే నావెంట అదియే చాలయ్యా
నీవుంటే నావెంట అదియే చాలయ్యా
నీవుంటే నావెంట అదియే చాలయ్యా

[Verse]
నీవు లేని చోటేది యేసయ్యా
నే దాగి క్షణముండలేనయ్యా…

[Verse]
2. సౌలు ఈటె ధాటికి గురియైన దావీదు
ప్రాణము కాపాడి రక్షించిన దేవుడవు
సైతాను పన్నిన కీడుకు మొత్తబడిన యోబును
గెలిపించి దీవెనలు కురిపించిన దేవుడవు

[Verse]
సౌలు ఈటె ధాటికి గురియైన దావీదు
ప్రాణము కాపాడి రక్షించిన దేవుడవు
సైతాను పన్నిన కీడుకు మొత్తబడిన యోబును
గెలిపించి దీవెనలు కురిపించిన దేవుడవు

[Verse]
నీతోడు నీ నీడ యేసయ్యా
నాకు లేకుంటే నే జీవించలేనయ్యా
నీతోడు నీ నీడ యేసయ్యా
నాకు లేకుంటే నే జీవించలేనయ్యా

[Verse]
నీవుంటే నావెంట అదియే చాలయ్యా
నీవుంటే నావెంట అదియే చాలయ్యా
నీవుంటే నావెంట అదియే చాలయ్యా
నీవుంటే నావెంట అదియే చాలయ్యా

[Verse]
నీవు లేని చోటేది యేసయ్యా
నే దాగి క్షణముండలేనయ్యా
నీవు చూడని స్థలమేది యేసయ్యా
కనుమరుగై నేనుండలేనయ్యా

[Verse]
నీవు లేని చోటేది యేసయ్యా
నే దాగి క్షణముండలేనయ్యా
నీవు చూడని స్థలమేది యేసయ్యా
కనుమరుగై నేనుండలేనయ్యా

[Verse]
నీవు వినని మనవేది యేసయ్యా
నీవు తీర్చని బాధయేది యేసయ్యా
నీవు వినని మనవేది యేసయ్యా
నీవు తీర్చని బాధయేది యేసయ్యా

[Verse]
నీవుంటే నావెంట అదియే చాలయ్యా
నీవుంటే నావెంట అదియే చాలయ్యా
నీవుంటే నావెంట అదియే చాలయ్యా
నీవుంటే నావెంట అదియే చాలయ్యా

[Verse]
నీవు లేని చోటేది యేసయ్యా
నే దాగి క్షణముండలేనయ్యా…..

Leave a Reply