Neevu Leka Nenu Undalenayya
నీవు లేక నేను ఉండలేనయ్యా
నీవు రాకపోతే వెళ్ళలేనయ్యా
యేసయ్యా – నాకు నీవే కావాలయ్యా
యేసయ్యా – నాకు నీవే కావాలయ్యా
నన్నెంతో ప్రేమించినావు
నీవు నన్నెంతో ప్రేమించినావు
నీ చేతులలో నను చెక్కుకున్నావయ్యా
యేసయ్యా – నాకు నీవే కావాలయ్యా
యేసయ్యా – నాకు నీవే కావాలయ్యా…
1. నీవే మార్గము సత్యము
నా జీవన దాతవు నీవయ్యా
నీవే మార్గము సత్యము
నా జీవన దాతవు నీవయ్యా
మహిమకు ఘనతకు అర్హుడ నీవే
నిత్యము నిన్ను స్తుతియింతుము
మహిమకు ఘనతకు అర్హుడ నీవే
నిత్యము నిన్ను స్తుతియింతుము
నీవు లేని జీవితం వ్యర్థమే ఇలలో
నీవు లేని జీవితం వ్యర్థమే ఇలలో
ఈ జీవితమే నీకయ్యా
యేసయ్యా – నాకు నీవే కావాలయ్యా
యేసయ్యా – నాకు నీవే కావాలయ్యా
నన్నెంతో ప్రేమించినావు
నీవు నన్నెంతో ప్రేమించినావు
నీ చేతులలో నను చెక్కుకున్నావయ్యా
యేసయ్యా – నాకు నీవే కావాలయ్యా
యేసయ్యా – నాకు నీవే కావాలయ్యా…
2. నీ మాటలే అమూల్యమైనవి
అవి ముత్యముల వంటివి మాకు
నీ మాటలే అమూల్యమైనవి
అవి ముత్యముల వంటివి మాకు
నా పాదములకు దీపం నీవాక్యం
నా జీవిత వెలుతురు నీవే
నా పాదములకు దీపం నీవాక్యం
నా జీవిత వెలుతురు నీవే
ఉన్నావు నీవు నా హృదయమందు
ఉన్నావు నీవు నా హృదయమందు
నీవే నిజమైన దేవుడవు
యేసయ్యా – నాకు నీవే కావాలయ్యా
యేసయ్యా – నాకు నీవే కావాలయ్యా
నన్నెంతో ప్రేమించినావు
నీవు నన్నెంతో ప్రేమించినావు
నీ చేతులలో నను చెక్కుకున్నావయ్యా
యేసయ్యా – నాకు నీవే కావాలయ్యా
యేసయ్యా – నాకు నీవే కావాలయ్యా…
3. మా సృష్టికర్తవునీవే
మా ఆత్మకు రక్షణ నీవే
మా సృష్టికర్తవునీవే
మా ఆత్మకు రక్షణ నీవే
సర్వసృష్టిని అందముగా
నీవే చేసావయ్యా
సర్వసృష్టిని అందముగా
నీవే చేసావయ్యా
అందరికి చాలిన దేవుడవు నీవే
అందరికి చాలిన దేవుడవు నీవే
నీవే మాకు రక్షణయ్యా
యేసయ్యా – నాకు నీవే కావాలయ్యా
యేసయ్యా – నాకు నీవే కావాలయ్యా
నన్నెంతో ప్రేమించినావు
నీవు నన్నెంతో ప్రేమించినావు
నీ చేతులలో నను చెక్కుకున్నావయ్యా
యేసయ్యా – నాకు నీవే కావాలయ్యా
యేసయ్యా – నాకు నీవే కావాలయ్యా…..
Leave a Reply