Neevu Chesina Upakaramulaku
[Verse]
నీవు చేసిన ఉపకారములకు
నేనేమి చెల్లింతును
నీవు చేసిన ఉపకారములకు
నేనేమి చెల్లింతును
[Verse]
ఏడాది దూడలనా
వేలాది పొట్టేళ్ళనా
ఏడాది దూడలనా
వేలాది పొట్టేళ్ళనా
[Verse]
నీవు చేసిన ఉపకారములకు
నేనేమి చెల్లింతును
నీవు చేసిన ఉపకారములకు
నేనేమి చెల్లింతును…
[Verse]
1. వేలాది నదులంత విస్తార తైలము
నీకిచ్చినా చాలునా
వేలాది నదులంత విస్తార తైలము
నీకిచ్చినా చాలునా
[Verse]
గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని
నీకిచ్చినా చాలునా
గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని
నీకిచ్చినా చాలునా
[Verse]
ఏడాది దూడలనా
వేలాది పొట్టేళ్ళనా
ఏడాది దూడలనా
వేలాది పొట్టేళ్ళనా
[Verse]
నీవు చేసిన ఉపకారములకు
నేనేమి చెల్లింతును
నీవు చేసిన ఉపకారములకు
నేనేమి చెల్లింతును…
[Verse]
2. మరణ పాత్రుడనైయున్న నాకై
మరణించితివ సిల్వలో
మరణ పాత్రుడనైయున్న నాకై
మరణించితివ సిల్వలో
[Verse]
కరుణ చూపి నీ జీవ మార్గాన
నడిపించుమో యేసయ్యా
కరుణ చూపి నీ జీవ మార్గాన
నడిపించుమో యేసయ్యా
[Verse]
ఏడాది దూడలనా
వేలాది పొట్టేళ్ళనా
ఏడాది దూడలనా
వేలాది పొట్టేళ్ళనా
[Verse]
నీవు చేసిన ఉపకారములకు
నేనేమి చెల్లింతును
నీవు చేసిన ఉపకారములకు
నేనేమి చెల్లింతును…
[Verse]
3. విరిగి నలిగిన బలియాగముగను
నా హృదయమర్పింతును
విరిగి నలిగిన బలియాగముగను
నా హృదయమర్పింతును
[Verse]
రక్షణ పాత్రను చేబూని నిత్యము
నిను వెంబడించెదను
రక్షణ పాత్రను చేబూని నిత్యము
నిను వెంబడించెదను
[Verse]
ఏడాది దూడలనా
వేలాది పొట్టేళ్ళనా
ఏడాది దూడలనా
వేలాది పొట్టేళ్ళనా
[Verse]
నీవు చేసిన ఉపకారములకు
నేనేమి చెల్లింతును
నీవు చేసిన ఉపకారములకు
నేనేమి చెల్లింతును…..

Leave a Reply