Neevu Chesina Melulanni (G#M
[Verse]
నీవు చేసిన మేలులన్నీ
మరి మరి తలచెదను
కృతజ్ఞత స్తోత్రముతో
పాడి స్తుతించెదను
[Verse]
నీవు చేసిన మేలులన్నీ
మరి మరి తలచెదను
కృతజ్ఞత స్తోత్రముతో
పాడి స్తుతించెదను
[Verse]
ఇన్నేళ్లు ఇలలో
నీ సేవలో నను నిలిపిన
దేవా స్తోత్రము
[Verse]
ఇన్నేళ్లు ఇలలో
నీ సేవలో నను నిలిపిన
దేవా స్తోత్రము
[Verse]
స్తోత్రము స్తుతి స్తోత్రము
స్తోత్రము ఘన స్తోత్రము
స్తోత్రము స్తుతి స్తోత్రము
స్తోత్రము ఘన స్తోత్రము
[Verse]
నీవు చేసిన మేలులన్నీ
మరి మరి తలచెదను
కృతజ్ఞత స్తోత్రముతో
పాడి స్తుతించెదను…
[Verse]
1. ఆత్మతో నన్ను అభిషేకించి
యాజక భాగ్యం ఒసగావు
ఆత్మతో నన్ను అభిషేకించి
యాజక భాగ్యం ఒసగావు
[Verse]
నీ ప్రజల సేవలో స్థిరపరచి
నీ కృపతో బలపరచావు
నీ ప్రజల సేవలో స్థిరపరచి
నీ కృపతో బలపరచావు
[Verse]
స్తోత్రము స్తుతి స్తోత్రము
స్తోత్రము ఘన స్తోత్రము
స్తోత్రము స్తుతి స్తోత్రము
స్తోత్రము ఘన స్తోత్రము
[Verse]
నీవు చేసిన మేలులన్నీ
మరి మరి తలచెదను
కృతజ్ఞత స్తోత్రముతో
పాడి స్తుతించెదను…
[Verse]
2. కష్టాలలో నా కన్నీళ్లలో
తోడై నిలిచావు
కష్టాలలో నా కన్నీళ్లలో
తోడై నిలిచావు
[Verse]
ఉన్నతమైన స్థితినిచ్చి
ఉన్నతముగ నను నిలిపావు
ఉన్నతమైన స్థితినిచ్చి
ఉన్నతముగ నను నిలిపావు
[Verse]
స్తోత్రము స్తుతి స్తోత్రము
స్తోత్రము ఘన స్తోత్రము
స్తోత్రము స్తుతి స్తోత్రము
స్తోత్రము ఘన స్తోత్రము
[Verse]
నీవు చేసిన మేలులన్నీ
మరి మరి తలచెదను
కృతజ్ఞత స్తోత్రముతో
పాడి స్తుతించెదను
[Verse]
నీవు చేసిన మేలులన్నీ
మరి మరి తలచెదను
కృతజ్ఞత స్తోత్రముతో
పాడి స్తుతించెదను
[Verse]
ఇన్నేళ్లు ఇలలో
నీ సేవలో నను నిలిపిన
దేవా స్తోత్రము
[Verse]
ఇన్నేళ్లు ఇలలో
నీ సేవలో నను నిలిపిన
దేవా స్తోత్రము
[Verse]
స్తోత్రము స్తుతి స్తోత్రము
స్తోత్రము ఘన స్తోత్రము
స్తోత్రము స్తుతి స్తోత్రము
[Verse]
స్తోత్రము ఘన స్తోత్రము
స్తోత్రము స్తుతి స్తోత్రము
స్తోత్రము ఘన స్తోత్రము…..

Leave a Reply