Neevu Chesina Mellaku
[Verse]
నీవు చేసిన మేళ్లకు
నీవు చూపిన కృపలకు
నీవు చేసిన మేళ్లకు
నీవు చూపిన కృపలకు
[Verse]
వందనం యేసయ్యా
వందనం యేసయ్యా
వందనం యేసయ్యా
వందనం యేసయ్యా
[Verse]
వందనం యేసయ్యా
వందనం యేసయ్యా
వందనం యేసయ్యా
వందనం యేసయ్యా…
[Verse]
1. ఏపాటి వారమని మేము
మమ్మెంతగానో ప్రేమించావు
అంచెలంచలుగ హెచ్చించి
మమ్మెంతగానో దీవించావు
[Verse]
ఏపాటి వారమని మేము
మమ్మెంతగానో ప్రేమించావు
అంచెలంచలుగ హెచ్చించి
మమ్మెంతగానో దీవించావు
[Verse]
వందనం యేసయ్యా
వందనం యేసయ్యా
వందనం యేసయ్యా
వందనం యేసయ్యా
[Verse]
వందనం యేసయ్యా
వందనం యేసయ్యా
వందనం యేసయ్యా
వందనం యేసయ్యా…
[Verse]
2. బలహీనులమైన మమ్ము
నీవెంతగానో బలపరిచావు
క్రీస్తేసు మహిమైశ్వర్యములో
ప్రతి అవసరమును తీర్చావు
[Verse]
బలహీనులమైన మమ్ము
నీవెంతగానో బలపరిచావు
క్రీస్తేసు మహిమైశ్వర్యములో
ప్రతి అవసరమును తీర్చావు
[Verse]
వందనం యేసయ్యా
వందనం యేసయ్యా
వందనం యేసయ్యా
వందనం యేసయ్యా
[Verse]
వందనం యేసయ్యా
వందనం యేసయ్యా
వందనం యేసయ్యా
వందనం యేసయ్యా
[Verse]
నీవు చేసిన మేళ్లకు
నీవు చూపిన కృపలకు
నీవు చేసిన మేళ్లకు
నీవు చూపిన కృపలకు
[Verse]
వందనం యేసయ్యా
వందనం యేసయ్యా
వందనం యేసయ్యా
వందనం యేసయ్యా
[Verse]
వందనం యేసయ్యా
వందనం యేసయ్యా
వందనం యేసయ్యా
వందనం యేసయ్యా…..
Leave a Reply