Neeve Naku Chalunu Yesu
[Verse]
నీవే నాకు చాలును యేసు
నీవే నాకు చాలును యేసు
నీవే నాకు చాలును యేసు
నీవే నాకు చాలును యేసు
[Verse]
నీవే నాకు చాలును యేసు
నీవే నాకు చాలును యేసు
నీవే నాకు చాలును యేసు
నీవే నాకు చాలును యేసు…
[Verse]
1. ఒంటి నిండా బంగారమున్ననూ
అది నీకు సాటి రాగలదా ?
ఒంటి నిండా బంగారమున్ననూ
అది నీకు సాటి రాగలదా ?
[Verse]
బంగారమా యేసయ్యా
నా బంగారమా యేసయ్యా
నీవే నాకు చాలును యేసు
నీవే నాకు చాలును యేసు…
[Verse]
2. కోట్లు కోట్లుగా ధనమున్ననూ
అది నీకు సాటి రాగలదా?
కోట్లు కోట్లుగా ధనమున్ననూ
అది నీకు సాటి రాగలదా?
[Verse]
ధనమంతా నీవే యేసయ్యా
నా ధనమంతా యేసయ్యా
నీవే నాకు చాలును యేసు
నీవే నాకు చాలును యేసు…
[Verse]
3. కొండంతగా బలమున్ననూ
అది నీకు సాటి రాగలదా?
కొండంతగా బలమున్ననూ
అది నీకు సాటి రాగలదా?
[Verse]
బలమంతా నీవే యేసయ్యా
నా బలమంతా నీవే యేసయ్యా
నీవే నాకు చాలును యేసు
నీవే నాకు చాలును యేసు…
[Verse]
4. ప్రేమించేవారు ఎందరున్ననూ
వారు నీకు సాటి రాగలరా?
ప్రేమించేవారు ఎందరున్ననూ
వారు నీకు సాటి రాగలరా?
[Verse]
ప్రేమామయా యేసయ్యా
నా ప్రేమామయా యేసయ్యా
నీవే నాకు చాలును యేసు
నీవే నాకు చాలును యేసు
[Verse]
నీవే నాకు చాలును యేసు
నీవే నాకు చాలును యేసు
నీవే నాకు చాలును యేసు
నీవే నాకు చాలును యేసు
[Verse]
నీవే నాకు చాలును యేసు
నీవే నాకు చాలును యేసు
నీవే నాకు చాలును యేసు
నీవే నాకు చాలును యేసు
[Verse]
నీవే నాకు చాలును యేసు
నీవే నాకు చాలును యేసు
నీవే నాకు చాలును యేసు
నీవే నాకు చాలును యేసు
[Verse]
నీవే నాకు చాలును యేసు
నీవే నాకు చాలును యేసు
నీవే నాకు చాలును యేసు
నీవే నాకు చాలును యేసు
[Verse]
నీవే నాకు చాలును యేసు
నీవే నాకు చాలును యేసు
నీవే నాకు చాలును యేసు
నీవే నాకు చాలును యేసు…..
Leave a Reply