Neeve Naku Chalunu
నీవే నాకు చాలును యేసు – నీవే నాకు చాలును యేసు

నీవే నాకు చాలును యేసు – నీవే నాకు చాలును యేసు…
1. ఒంటి నిండా బంగారమున్ననూ – అది నీకు సాటి రాగలదా ?
ఒంటి నిండా బంగారమున్ననూ – అది నీకు సాటి రాగలదా ?
బంగారమా యేసయ్యా – నా బంగారమా యేసయ్యా
నీవే నాకు చాలును యేసు – నీవే నాకు చాలును యేసు…
2. కోట్లు కోట్లుగా ధనమున్ననూ – అది నీకు సాటి రాగలదా?
కోట్లు కోట్లుగా ధనమున్ననూ – అది నీకు సాటి రాగలదా?
ధనమంతా నీవే యేసయ్యా – నా ధనమంతా యేసయ్యా
నీవే నాకు చాలును యేసు – నీవే నాకు చాలును యేసు…
3. కొండంతగా బలమున్ననూ – అది నీకు సాటి రాగలదా?
కొండంతగా బలమున్ననూ – అది నీకు సాటి రాగలదా?
బలమంతా నీవే యేసయ్యా – నా బలమంతా నీవే యేసయ్యా
నీవే నాకు చాలును యేసు – నీవే నాకు చాలును యేసు…
4. ప్రేమించేవారు ఎందరున్ననూ – వారు నీకు సాటి రాగలరా?
ప్రేమించేవారు ఎందరున్ననూ – వారు నీకు సాటి రాగలరా?
ప్రేమామయా యేసయ్యా – నా ప్రేమామయా యేసయ్యా

నీవే నాకు చాలును యేసు – నీవే నాకు చాలును యేసు…..
Leave a Reply