Nenu Na Illu Na Intivarandaru

[Verse]
నేను నా ఇల్లు నా ఇంటి వారందరు – మానక స్తుతించెదము

నీ కనుపాప వలె నన్ను కాచి – నేను చెదరక మోసావు స్తోత్రం

ఎబినేజరే ఎబినేజరే – ఇంత కాలం కాచితివే
ఎబినేజరే ఎబినేజరే – నా తోడువై నడచితివే

ఎబినేజరే ఎబినేజరే – ఇంత కాలం కాచితివే
ఎబినేజరే ఎబినేజరే – నా తోడువై నడచితివే

[Verse]
స్తోత్రం స్తోత్రం స్తోత్రం – కనుపాపగా కాచితివి స్తోత్రం
స్తోత్రం స్తోత్రం స్తోత్రం – కౌగిలిలో దాచితివి స్తోత్రం

స్తోత్రం స్తోత్రం స్తోత్రం – కౌగిలిలో దాచితివి స్తోత్రం…

[Verse]
1. ఎడారిలో ఉన్న నా జీవితమును – మేలుతో నింపితివే
ఎడారిలో ఉన్న నా జీవితమును – మేలుతో నింపితివే

[Verse]
ఒక కీడైన దరి చేరక నన్ను – తండ్రిగా కాచావు స్తోత్రం
ఒక కీడైన దరి చేరక నన్ను – తండ్రిగా కాచావు స్తోత్రం

[Verse]
ఎబినేజరే ఎబినేజరే – ఇంత కాలం కాచితివే
ఎబినేజరే ఎబినేజరే – నా తోడువై నడచితివే

ఎబినేజరే ఎబినేజరే – ఇంత కాలం కాచితివే
ఎబినేజరే ఎబినేజరే – నా తోడువై నడచితివే

[Verse]
స్తోత్రం స్తోత్రం స్తోత్రం – కనుపాపగా కాచితివి స్తోత్రం
స్తోత్రం స్తోత్రం స్తోత్రం – కౌగిలిలో దాచితివి స్తోత్రం

స్తోత్రం స్తోత్రం స్తోత్రం – కనుపాపగా కాచితివి స్తోత్రం
స్తోత్రం స్తోత్రం స్తోత్రం – కౌగిలిలో దాచితివి స్తోత్రం…

[Verse]
2. నిరాశతో ఉన్న నా హీన బ్రతుకును – నీ కృపతో నింపితివే
నిరాశతో ఉన్న నా హీన బ్రతుకును – నీ కృపతో నింపితివే

[Verse]
నీవు చూపిన ప్రేమను పాడగా – పదములు సరిపోవు తండ్రి
నీవు చూపిన ప్రేమను పాడగా – పదములు సరిపోవు తండ్రి

[Verse]
ఎబినేజరే ఎబినేజరే – ఇంత కాలం కాచితివే
ఎబినేజరే ఎబినేజరే – నా తోడువై నడచితివే

ఎబినేజరే ఎబినేజరే – ఇంత కాలం కాచితివే
ఎబినేజరే ఎబినేజరే – నా తోడువై నడచితివే

[Verse]
స్తోత్రం స్తోత్రం స్తోత్రం – కనుపాపగా కాచితివి స్తోత్రం
స్తోత్రం స్తోత్రం స్తోత్రం – కౌగిలిలో దాచితివి స్తోత్రం

స్తోత్రం స్తోత్రం స్తోత్రం – కనుపాపగా కాచితివి స్తోత్రం
స్తోత్రం స్తోత్రం స్తోత్రం – కౌగిలిలో దాచితివి స్తోత్రం…

[Verse]
3. జ్ఞానుల మధ్యలో నను పిలిచిన నీ పిలుపే – ఆశ్చర్యమాశ్చర్యమే
జ్ఞానుల మధ్యలో నను పిలిచిన నీ పిలుపే – ఆశ్చర్యమాశ్చర్యమే

[Verse]
నీ పాత్రను కానే కాను – కేవలము నీ కృపయే స్తోత్రం
నీ పాత్రను కానే కాను – కేవలము నీ కృపయే స్తోత్రం

[Verse]
ఎబినేజరే ఎబినేజరే – ఇంత కాలం కాచితివే
ఎబినేజరే ఎబినేజరే – నా తోడువై నడచితివే

ఎబినేజరే ఎబినేజరే – ఇంత కాలం కాచితివే
ఎబినేజరే ఎబినేజరే – నా తోడువై నడచితివే

[Verse]
స్తోత్రం స్తోత్రం స్తోత్రం – కనుపాపగా కాచితివి స్తోత్రం
స్తోత్రం స్తోత్రం స్తోత్రం – కౌగిలిలో దాచితివి స్తోత్రం

స్తోత్రం స్తోత్రం స్తోత్రం – కనుపాపగా కాచితివి స్తోత్రం
స్తోత్రం స్తోత్రం స్తోత్రం – కౌగిలిలో దాచితివి స్తోత్రం

[Verse]
నేను నా ఇల్లు నా ఇంటి వారందరు – మానక స్తుతించెదము
నేను నా ఇల్లు నా ఇంటి వారందరు – మానక స్తుతించెదము

[Verse]
నీ కనుపాప వలె నన్ను కాచి – నేను చెదరక మోసావు స్తోత్రం
నీ కనుపాప వలె నన్ను కాచి – నేను చెదరక మోసావు స్తోత్రం

[Verse]
ఎబినేజరే ఎబినేజరే – ఇంత కాలం కాచితివే
ఎబినేజరే ఎబినేజరే – నా తోడువై నడచితివే

ఎబినేజరే ఎబినేజరే – ఇంత కాలం కాచితివే
ఎబినేజరే ఎబినేజరే – నా తోడువై నడచితివే

[Verse]
స్తోత్రం స్తోత్రం స్తోత్రం – కనుపాపగా కాచితివి స్తోత్రం
స్తోత్రం స్తోత్రం స్తోత్రం – కౌగిలిలో దాచితివి స్తోత్రం

స్తోత్రం స్తోత్రం స్తోత్రం – కనుపాపగా కాచితివి స్తోత్రం
స్తోత్రం స్తోత్రం స్తోత్రం – కౌగిలిలో దాచితివి స్తోత్రం…..

Leave a Reply