Nee Sannidhilo
నీ సన్నిధిలో సంతోషము
నీ సన్నిధిలో సమాధానము (2)
నలిగియున్న వారిని బలపరచును
చెరలో ఉన్న వారికి స్వాతంత్య్రము
యేసయ్యా యేసయ్యా..
యేసయ్యా యేసయ్యా..
యేసయ్యా యేసయ్యా..
నీలోనే నేనుంటాను
నీలోనే జీవిస్తాను
విడువను ఎడబాయను
మరువక ప్రేమిస్తాను (2)
నాలో నీవు
నీలో నేను
నా కొరకే నీవు
నీ కొరకే నేను (2)
ఇక భయమే లేదు
దిగులే లేదు
నీ సన్నిధిలో
నేనుంటే చాలు (2)

Leave a Reply