Inthavaraku Neevu
[Verse]
ఇంతవరకు నీవు
నన్ను నడిపించుటకు
నేనేమాత్రము
నా జీవితం ఏ మాత్రము
[Verse]
ఇంతవరకు నీవు
నన్ను భరియించుటకు
నేనేమాత్రము
మేము ఏ మాత్రము
[Verse]
నే చూచిన గొప్ప క్రియలు
నీ చేతి బహుమానమే
నే చూచే ఘనకార్యములు
నీ దయ వలెనే
[Verse]
నే చూచిన గొప్ప క్రియలు
నీ చేతి బహుమానమే
నే చూచే ఘనకార్యములు
నీ దయ వలెనే
[Verse]
ఇంతవరకు నీవు
నన్ను నడిపించుటకు
నేనేమాత్రము
నా జీవితం ఏ మాత్రము…
[Verse]
1. ఎన్నుకొంటివే నన్ను
ఎందుకని
హెచ్చించితివే నన్ను
ఎందుకని
[Verse]
మందను వెంటాడి
తిరుగుచుంటినే
మందను వెంటాడి
తిరుగుచుంటినే
[Verse]
సింహాసనం ఎక్కించి
మైమరచితివే
సింహాసనం ఎక్కించి
మైమరచితివే
[Verse]
నే చూచిన గొప్ప క్రియలు
నీ చేతి బహుమానమే
నే చూచే ఘనకార్యములు
నీ దయ వలెనే
[Verse]
ఇంతవరకు నీవు
నన్ను నడిపించుటకు
నేనేమాత్రము
నా జీవితం ఏ మాత్రము…
[Verse]
2. నా ఆలోచనలన్ని
చిన్నవని
నీ ఆలోచనల వలనే
తెలుసుకొంటినే
[Verse]
నా ఆలోచనలన్ని
చిన్నవని
నీ ఆలోచనల వలనే
తెలుసుకొంటినే
[Verse]
తాత్కాలిక సహాయము
నే అడిగితినే
తాత్కాలిక సహాయము
నే అడిగితినే
[Verse]
యుగయుగాల ప్రణాళికలతో
నను నింపితివే
యుగయుగాల ప్రణాళికలతో
నను నింపితివే
[Verse]
నే చూచిన గొప్ప క్రియలు
నీ చేతి బహుమానమే
నే చూచే ఘనకార్యములు
నీ దయ వలెనే
[Verse]
ఇంతవరకు నీవు
నన్ను నడిపించుటకు
నేనేమాత్రము
నా జీవితం ఏ మాత్రము
[Verse]
ఇంతవరకు నీవు
నన్ను భరియించుటకు
నేనేమాత్రము
మేము ఏ మాత్రము
[Verse]
నే చూచిన గొప్ప క్రియలు
నీ చేతి బహుమానమే
నే చూచే ఘనకార్యములు
నీ దయ వలెనే
[Verse]
నే చూచిన గొప్ప క్రియలు
నీ చేతి బహుమానమే
నే చూచే ఘనకార్యములు
నీ దయ వలెనే
[Verse]
ఇంతవరకు నీవు
నన్ను నడిపించుటకు
నేనేమాత్రము
నా జీవితం ఏ మాత్రము…..

Leave a Reply