Inthakalm Nee Needalo
[Verse]
ఇంతకాలం నీ నీడలో
నన్ను కాచిన యేసయ్యా
నూతన వత్సర దయా కిరీటం
నాకు నీవిచ్చినావు
[Verse]
ఇంతకాలం నీ నీడలో
నన్ను కాచిన యేసయ్యా
నూతన వత్సర దయా కిరీటం
నాకు నీవిచ్చినావు
[Verse]
స్తుతి మహిమ స్తోత్రములు
నీకు చెల్లింతును
స్తుతి మహిమ స్తోత్రములు
నీకు చెల్లింతును
[Verse]
హాలేలూయా హాలేలూయా
హాలేలూయా హాలేలూయా
హాలేలూయా హాలేలూయా
హాలేలూయా హాలేలూయా…
[Verse]
1. నీవు చేసిన మేలులను
నేను మరువను యేసయ్యా
నీ ఆశ్యర్య క్రియలను నేను
ప్రస్తుతింతును మెస్సయ్యా
[Verse]
నీవు చేసిన మేలులను
నేను మరువను యేసయ్యా
నీ ఆశ్యర్య క్రియలను నేను
ప్రస్తుతింతును మెస్సయ్యా
[Verse]
గత కాలమంత నీ నీడలో
నన్ను నడిపించినావు
నీ చేతిలో నను చెక్కుకొని
నన్ను ముద్దాడినావు
[Verse]
హాలేలూయా హాలేలూయా
హాలేలూయా హాలేలూయా
హాలేలూయా హాలేలూయా
హాలేలూయా హాలేలూయా…
[Verse]
2. నీదు కృపతో నను నింపి
ఆదరించుము యేసయ్యా
నీదు వాక్కుతో బలపరచి
నీకు సాక్షిగా నిలుపుమయా
[Verse]
నీదు కృపతో నను నింపి
ఆదరించుము యేసయ్యా
నీదు వాక్కుతో బలపరచి
నీకు సాక్షిగా నిలుపుమయా
[Verse]
చిరుప్రాయమున నీ సేవలో
నన్ను బలపరచుము
చిరకాలము నీ సేవలో
నన్ను స్థిరపరచుము
[Verse]
హాలేలూయా హాలేలూయా
హాలేలూయా హాలేలూయా
హాలేలూయా హాలేలూయా
హాలేలూయా హాలేలూయా
[Verse]
ఇంతకాలం నీ నీడలో
నన్ను కాచిన యేసయ్యా
నూతన వత్సర దయా కిరీటం
నాకు నీవిచ్చినావు
[Verse]
ఇంతకాలం నీ నీడలో
నన్ను కాచిన యేసయ్యా
నూతన వత్సర దయా కిరీటం
నాకు నీవిచ్చినావు
[Verse]
స్తుతి మహిమ స్తోత్రములు
నీకు చెల్లింతును
స్తుతి మహిమ స్తోత్రములు
నీకు చెల్లింతును
[Verse]
హాలేలూయా హాలేలూయా
హాలేలూయా హాలేలూయా
హాలేలూయా హాలేలూయా
హాలేలూయా హాలేలూయా
హాలేలూయా హాలేలూయా
హాలేలూయా హాలేలూయా…..
Leave a Reply