Inthakalamu Needu Krupalo

[Verse]
ఇంతకాలం
నీదు కృపలో కాచిన దేవా
ఇంతకాలం
నీదు కృపలో కాచిన దేవా

[Verse]
ఇకను కూడ
మాకు తోడు నీడ నీవే కదా
ఇకను కూడ
మాకు తోడు నీడ నీవే కదా

[Verse]
ఇంతకాలం
నీదు కృపలో కాచిన దేవా
ఇంతకాలం
నీదు కృపలో కాచిన దేవా…

[Verse]
1. ఎన్ని ఏళ్లు గడిచినా
ఎన్ని తరాలు మారినా
ఎన్ని ఏళ్లు గడిచినా
ఎన్ని తరాలు మారినా

[Verse]
మారని వీడని ప్రేమే నీదయ్యా
మార్చిన జీవితం నీకే యేసయ్యా
మారని వీడని ప్రేమే నీదయ్యా
మార్చిన జీవితం నీకే యేసయ్యా

[Verse]
ఇంతకాలం
నీదు కృపలో కాచిన దేవా
ఇంతకాలం
నీదు కృపలో కాచిన దేవా

[Verse]
ఇకను కూడ
మాకు తోడు నీడ నీవే కదా
ఇకను కూడ
మాకు తోడు నీడ నీవే కదా

[Verse]
ఇంతకాలం
నీదు కృపలో కాచిన దేవా
ఇంతకాలం
నీదు కృపలో కాచిన దేవా…

[Verse]
2. నీవు చేసిన మేలులు
తలచుకొందును అనుదినం
నీవు చేసిన మేలులు
తలచుకొందును అనుదినం

[Verse]
నా స్తుతి స్తోత్రముల్‌ నీకే యేసయ్యా
వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా
నా స్తుతి స్తోత్రముల్‌ నీకే యేసయ్యా
వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా

[Verse]
ఇంతకాలం
నీదు కృపలో కాచిన దేవా
ఇంతకాలం
నీదు కృపలో కాచిన దేవా

[Verse]
ఇకను కూడ
మాకు తోడు నీడ నీవే కదా
ఇకను కూడ
మాకు తోడు నీడ నీవే కదా

[Verse]
ఇంతకాలం
నీదు కృపలో కాచిన దేవా
ఇంతకాలం
నీదు కృపలో కాచిన దేవా…

[Verse]
3. దూరమైరి ఆప్తులు
విడచిపోయిరి స్నేహితులు
దూరమైరి ఆప్తులు
విడచిపోయిరి స్నేహితులు

[Verse]
శోధన వేదన తీర్చిన యేసయ్యా
తల్లిలా తండ్రిలా కాచిన యేసయ్యా
శోధన వేదన తీర్చిన యేసయ్యా
తల్లిలా తండ్రిలా కాచిన యేసయ్యా

[Verse]
ఇంత కాలం
నీదు కృపలో కాచిన దేవా
ఇంత కాలం
నీదు కృపలో కాచిన దేవా

[Verse]
ఇకను కూడ
మాకు తోడు నీడ నీవే కదా
ఇకను కూడ
మాకు తోడు నీడ నీవే కదా

[Verse]
ఇంతకాలం
నీదు కృపలో కాచిన దేవా
ఇంతకాలం
నీదు కృపలో కాచిన దేవా…..

Leave a Reply