Asheeravambul Mameeda
[Verse]
ఆశీరావంబుల్మామీద
వర్షింపజేయు మీశ
యాశతో నమ్మియున్నాము
నీ సత్య వాగ్దత్తము
[Verse]
ఇమ్మహి మీద
క్రుమ్మరించుము దేవా
క్రమ్మర ప్రేమ వర్షంబున్
గ్రుమ్మరించుము దేవా…
[Verse]
ఈనాడే వర్షింపు మీశ
నీ నిండు దీవెనలన్
నీ నామమందున వేడి
సన్నుతి ప్రార్థింతుము
[Verse]
ఇమ్మహి మీద
క్రుమ్మరించుము దేవా
క్రమ్మర ప్రేమ వర్షంబున్
గ్రుమ్మరించుము దేవా…..
Leave a Reply