Asheeravambul Ma Meeda
[Verse]
ఆశీరావంబుల్మామీద – వర్షింపజేయు మీశ
యాశతో నమ్మియున్నాము – నీ సత్య వాగ్దత్తము
[Verse]
ఇమ్మహి మీద – క్రుమ్మరించుము దేవా
క్రమ్మర ప్రేమ వర్షంబున్ – గ్రుమ్మరించుము దేవా
[Verse]
ఈనాడే వర్షింపు మీశ – నీ నిండు దీవెనలన్
నీ నామమందున వేడి – సన్నుతి ప్రార్థింతుము
[Verse]
ఇమ్మహి మీద – క్రుమ్మరించుము దేవా
క్రమ్మర ప్రేమ వర్షంబున్ – గ్రుమ్మరించుము దేవా
Leave a Reply