Aradhanaku Yogyuda
[Verse]
ఆరాధనకు యోగ్యుడా
నిత్యము స్తుతియించెదను
నీ మేలులను మరువకనే
ఎల్లప్పుడు స్తుతి పాడెదను
[Verse]
ఆరాధనకు యోగ్యుడా
నిత్యము స్తుతియించెదను
నీ మేలులను మరువకనే
ఎల్లప్పుడు స్తుతి పాడెదను
[Verse]
ఆరాధన ఆరాధన
ఆరాధన ఆరాధన
[Verse]
నీ మేలులకై ఆరాధన
నీ దీవెనకై ఆరాధన
నీ మేలులకై ఆరాధన
నీ దీవెనకై ఆరాధన
[Verse]
ఆరాధన ఆరాధన
ఆరాధన ఆరాధన…
[Verse]
1. దినమెల్ల నీ చేతులు చాపి
కౌగిలిలో కాపాడుచుంటివే
దినమెల్ల నీ చేతులు చాపి
నీ కౌగిలిలో కాపాడుచుంటివే
[Verse]
నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై
నా పూర్ణ హృదయముతో
సన్నుతింతును
[Verse]
నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై
నా పూర్ణ హృదయముతో
సన్నుతింతును
[Verse]
ఆరాధన ఆరాధన
ఆరాధన ఆరాధన
నీ ప్రేమకై ఆరాధన
నీ జాలికై ఆరాధన
[Verse]
నీ ప్రేమకై ఆరాధన
నీ జాలికై ఆరాధన
ఆరాధన ఆరాధన
ఆరాధన ఆరాధన…
[Verse]
2. ధనవంతులుగా చేయుటకు
దారిద్య్రతననుభవించినావు
ధనవంతులుగా చేయుటకు
దారిద్య్రతననుభవించినావు
[Verse]
హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా
పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను
హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా
పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను
[Verse]
ఆరాధన ఆరాధన
ఆరాధన ఆరాధన
నీ కృపకొరకై ఆరాధన
ఈ స్థితికొరకై ఆరాధన
[Verse]
నీ కృపకొరకై ఆరాధన
ఈ స్థితికొరకై ఆరాధన
ఆరాధన ఆరాధన
ఆరాధన ఆరాధన
[Verse]
ఆరాధనకు యోగ్యుడా
నిత్యము స్తుతియించెదను
నీ మేలులను మరువకనే
ఎల్లప్పుడు స్తుతి పాడెదను
[Verse]
ఆరాధనకు యోగ్యుడా
నిత్యము స్తుతియించెదను
నీ మేలులను మరువకనే
ఎల్లప్పుడు స్తుతి పాడెదను
[Verse]
ఆరాధన ఆరాధన
ఆరాధన ఆరాధన
నీ మేలులకై ఆరాధన
నీ దీవెనకై ఆరాధన
[Verse]
నీ ప్రేమకై ఆరాధన నీ జాలికై ఆరాధన
నీ కృపకొరకై ఆరాధన
ఈ స్థితికొరకై ఆరాధన
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన…..

Leave a Reply