Aradhana Stuthi Aradhana
[Verse]
ఆరాధన స్తుతి ఆరాధన
ఆరాధన స్తుతి ఆరాధన
ఆరాధన స్తుతి ఆరాధన
[Verse]
నీవంటి వారు ఒక్కరును లేరు
నీవే అతి శ్రేష్టుడా
దూత గణములు నిత్యము కొలిచే
నీవే పరిశుద్దుడా – నిన్నా నేడు మారని
[Verse]
ఆరాధన స్తుతి ఆరాధన
ఆరాధన స్తుతి ఆరాధన
ఆరాధన స్తుతి ఆరాధన…
[Verse]
1. అబ్రహాము ఇస్సాకును
బలి ఇచ్చినారాధన
రాళ్ళతో చంపబడిన
స్తెఫను వలె ఆరాధన
[Verse]
అబ్రహాము ఇస్సాకును
బలి ఇచ్చినారాధన
రాళ్ళతో చంపబడిన
స్తెఫను వలె ఆరాధన
[Verse]
ఆరాధన స్తుతి ఆరాధన
ఆరాధన స్తుతి ఆరాధన
[Verse]
పదివేలలోన అతి సుందరుడా
నీకే ఆరాధన
ఇహ పరములోన ఆకాంక్షనీయుడా
నీకు సాటెవ్వరు – నిన్నా నేడు మారని
[Verse]
ఆరాధన స్తుతి ఆరాధన
ఆరాధన స్తుతి ఆరాధన
ఆరాధన స్తుతి ఆరాధన…
[Verse]
2. దానియేలు సింహపు బోనులో
చేసిన ఆరాధన
వీధులలో నాట్యమాడిన
దావీదు ఆరాధన
[Verse]
దానియేలు సింహపు బోనులో
చేసిన ఆరాధన
వీధులలో నాట్యమాడిన
దావీదు ఆరాధన
[Verse]
ఆరాధన స్తుతి ఆరాధన
ఆరాధన స్తుతి ఆరాధన
[Verse]
నీవంటి వారు ఒక్కరును లేరు
నీవే అతి శ్రేష్టుడా
దూత గణములు నిత్యము కొలిచే
నీవే పరిశుద్దుడా – నిన్నా నేడు మారని
[Verse]
ఆరాధన స్తుతి ఆరాధన
ఆరాధన స్తుతి ఆరాధన
ఆరాధన స్తుతి ఆరాధన…..

Leave a Reply