Andaru Nannu Vidichina
[Verse]
అందరు నన్ను విడచినా – నీవు నన్ను విడువనంటివే
అందరు నన్ను విడచినా – నీవు నన్ను విడువనంటివే
[Verse]
నా తల్లియు నీవే నా తండ్రియు నీవే
నా తల్లి తండ్రి నీవే యేసయ్యా

నా తల్లి తండ్రి నీవే యేసయ్యా…
[Verse]
1. లోకము నన్ను విడచినా – నీవు నన్ను విడువనంటివే
లోకము నన్ను విడచినా – నీవు నన్ను విడువనంటివే
[Verse]
నా బంధువు నీవే నా మిత్రుడ నీవే
నా బంధుమిత్రుడ నీవే యేసయ్యా
[Verse]
నా బంధువు నీవే నా మిత్రుడ నీవే
నా బంధుమిత్రుడ నీవే యేసయ్యా
[Verse]
అందరు నన్ను విడచినా – నీవు నన్ను విడువనంటివే
అందరు నన్ను విడచినా – నీవు నన్ను విడువనంటివే
[Verse]
నా తల్లియు నీవే నా తండ్రియు నీవే
నా తల్లి తండ్రి నీవే యేసయ్యా
నా తల్లియు నీవే నా తండ్రియు నీవే
నా తల్లి తండ్రి నీవే యేసయ్యా…
[Verse]
2. వ్యాధులు నన్ను చుట్టినా – బాధలు నన్ను ముట్టినా
వ్యాధులు నన్ను చుట్టినా – బాధలు నన్ను ముట్టినా
[Verse]
నా కొండయు నీవే నా కోటయు నీవే
నా కొండ కోట నీవే యేసయ్యా
[Verse]
నా కొండయు నీవే నా కోటయు నీవే
నా కొండ కోట నీవే యేసయ్యా
[Verse]
అందరు నన్ను విడచినా – నీవు నన్ను విడువనంటివే
అందరు నన్ను విడచినా – నీవు నన్ను విడువనంటివే
[Verse]
నా తల్లియు నీవే నా తండ్రియు నీవే
నా తల్లి తండ్రి నీవే యేసయ్యా
[Verse]
నా తల్లియు నీవే నా తండ్రియు నీవే
నా తల్లి తండ్రి నీవే యేసయ్యా…
[Verse]
3. నేను నిన్ను నమ్ముకొంటిని – నీవు నన్ను భయపడకంటివే
నేను నిన్ను నమ్ముకొంటిని – నీవు నన్ను భయపడకంటివే
[Verse]
నా తోడుయు నీవే నా నీడయు నీవే
నా తోడు నీడ నీవే యేసయ్యా
[Verse]
నా తోడుయు నీవే నా నీడయు నీవే
నా తోడు నీడ నీవే యేసయ్యా
[Verse]
అందరు నన్ను విడచినా – నీవు నన్ను విడువనంటివే
అందరు నన్ను విడచినా – నీవు నన్ను విడువనంటివే
[Verse]
నా తల్లియు నీవే నా తండ్రియు నీవే
నా తల్లి తండ్రి నీవే యేసయ్యా
[Verse]
నా బంధువు నీవే నా మిత్రుడ నీవే
నా బంధుమిత్రుడ నీవే యేసయ్యా
[Verse]
నా కొండయు నీవే నా కోటయు నీవే
నా కొండ కోట నీవే యేసయ్యా
[Verse]
నా తోడుయు నీవే నా నీడయు నీవే
నా తోడు నీడ నీవే యేసయ్యా…..

Leave a Reply