[Verse]
స్తోత్రం చెల్లింతుము
స్తుతి స్తోత్రం చెల్లింతుము
యేసు నాధుని మేలులు తలంచి
స్తోత్రం చెల్లింతుము
స్తుతి స్తోత్రం చెల్లింతుము…
[Verse]
1. దివారాత్రములు
కంటిపాపవలె కాచి
దివారాత్రములు
కంటిపాపవలె కాచి
[Verse]
దయగల హస్తముతో
బ్రోచి నడిపించితివి
దయగల హస్తముతో
బ్రోచి నడిపించితివి
[Verse]
స్తోత్రం చెల్లింతుము
స్తుతి స్తోత్రం చెల్లింతుము
యేసు నాధుని మేలులు తలంచి
స్తోత్రం చెల్లింతుము
స్తుతి స్తోత్రం చెల్లింతుము…
[Verse]
2. గాఢాంధకారములో
కన్నీటి లోయలలో
గాఢాంధకారములో
కన్నీటి లోయలలో
[Verse]
కృషించి పోనియక
కృపలతో బలపరచితివి
కృషించి పోనియక
కృపలతో బలపరచితివి
[Verse]
స్తోత్రం చెల్లింతుము
స్తుతి స్తోత్రం చెల్లింతుము
యేసు నాధుని మేలులు తలంచి
స్తోత్రం చెల్లింతుము
స్తుతి స్తోత్రం చెల్లింతుము…
[Verse]
3. సజీవ యాగముగా
మా శరీరముల్ సమర్పించి
సజీవ యాగముగా
మా శరీరముల్ సమర్పించి
[Verse]
సంపూర్ణసిద్ధినొంద
శుద్ధాత్మను నొసగితివి
సంపూర్ణసిద్ధినొంద
శుద్ధాత్మను నొసగితివి
[Verse]
స్తోత్రం చెల్లింతుము
స్తుతి స్తోత్రం చెల్లింతుము
యేసు నాధుని మేలులు తలంచి
స్తోత్రం చెల్లింతుము
స్తుతి స్తోత్రం చెల్లింతుము…
[Verse]
4. సీయోను మార్గములో
పలుశోధనలు రాగా
సీయోను మార్గములో
పలుశోధనలు రాగా
[Verse]
సాతానున్ జయించుటకు
విశ్వాసము నిచ్చితివి
సాతానున్ జయించుటకు
విశ్వాసము నిచ్చితివి
[Verse]
స్తోత్రం చెల్లింతుము
స్తుతి స్తోత్రం చెల్లింతుము
యేసు నాధుని మేలులు తలంచి
స్తోత్రం చెల్లింతుము
స్తుతి స్తోత్రం చెల్లింతుము…
[Verse]
5. సిలువను మోసుకొని
సువార్తను చేపట్టి
సిలువను మోసుకొని
సువార్తను చేపట్టి
[Verse]
యేసుని వెంబడింప
ఎంత భాగ్యము నిచ్చితివి
యేసుని వెంబడింప
ఎంత భాగ్యము నిచ్చితివి
[Verse]
స్తోత్రం చెల్లింతుము
స్తుతి స్తోత్రం చెల్లింతుము
యేసు నాధుని మేలులు తలంచి
స్తోత్రం చెల్లింతుము
స్తుతి స్తోత్రం చెల్లింతుము…
[Verse]
6. పాడెద హల్లెలూయా
మరనాతా హల్లెలూయా
పాడెద హల్లెలూయా
మరనాతా హల్లెలూయా
[Verse]
సదా పాడెద హల్లెలూయా
ప్రభుయేసుకే హల్లెలూయా
సదా పాడెద హల్లెలూయా
ప్రభుయేసుకే హల్లెలూయా
[Verse]
స్తోత్రం చెల్లింతుము
స్తుతి స్తోత్రం చెల్లింతుము
యేసు నాధుని మేలులు తలంచి
స్తోత్రం చెల్లింతుము
స్తుతి స్తోత్రం చెల్లింతుము…..

Leave a Reply