[Verse]
1. సిల్వలో నాకై కార్చెను
యేసు రక్తము
సిల్వలో నాకై కార్చెను
యేసు రక్తము
శిలనైన నన్ను మార్చెను
యేసు రక్తము
శిలనైన నన్ను మార్చెను
యేసు రక్తము
[Verse]
యేసు రక్తము
ప్రభు యేసు రక్తము
యేసు రక్తము
ప్రభు యేసు రక్తము
అమూల్యమైన రక్తము
యేసు రక్తము
అమూల్యమైన రక్తము
యేసు రక్తము…
[Verse]
2. సమకూర్చు నన్ను తండ్రితో
యేసు రక్తము
సమకూర్చు నన్ను తండ్రితో
యేసు రక్తము
సంధిచేసి చేర్చును
యేసు రక్తము
సంధిచేసి చేర్చును
యేసు రక్తము
[Verse]
యేసు రక్తము
ప్రభు యేసు రక్తము
యేసు రక్తము
ప్రభు యేసు రక్తము
ఐక్య పరచును తండ్రితో
యేసు రక్తము
ఐక్య పరచును తండ్రితో
యేసు రక్తము…
[Verse]
3. సమాధాన పరచును
యేసు రక్తము
సమాధాన పరచును
యేసు రక్తము
సమస్యలన్ని తీర్చును
యేసు రక్తము
సమస్యలన్ని తీర్చును
యేసు రక్తము
[Verse]
యేసు రక్తము
ప్రభు యేసు రక్తము
యేసు రక్తము
ప్రభు యేసు రక్తము
సంపూర్ణశాంతి నిచ్చును
యేసు రక్తము
సంపూర్ణశాంతి నిచ్చును
యేసు రక్తము…
[Verse]
4. నీతిమంతులుగా చేయును
యేసు రక్తము
నీతిమంతులుగా చేయును
యేసు రక్తము
దుర్నీతినంత బాపును
యేసు రక్తము
దుర్నీతినంత బాపును
యేసు రక్తము
[Verse]
యేసు రక్తము
ప్రభు యేసు రక్తము
యేసు రక్తము
ప్రభు యేసు రక్తము
నిబంధన నిలుపును రక్తము
యేసు రక్తము
నిబంధన నిలుపును రక్తము
యేసు రక్తము…
[Verse]
5. రోగములను బాపును
యేసు రక్తము
రోగములను బాపును
యేసు రక్తము
దురాత్మల పారద్రోలును
యేసు రక్తము
దురాత్మల పారద్రోలును
యేసు రక్తము
[Verse]
యేసు రక్తము
ప్రభు యేసు రక్తము
యేసు రక్తము
ప్రభు యేసు రక్తము
శక్తి బలము నిచ్చును
యేసు రక్తము
శక్తి బలము నిచ్చును
యేసు రక్తము…..

Leave a Reply